How To Maintain Body Weight After Weight Loss: చాలామంది బరువు తగ్గిన తర్వాత దానిని నిలకడగా ఉంచుకోలేకపోతున్నారు. దీని కారణంగా శరీర బరువు పెరిగి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇప్పటికే బరువు బరువు తగ్గిన వారు తప్పకుండా వీటిని పాటించండి.
Loss 5 Kg Weight in 5 Days: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు మామిడి, అరటి పండ్ల షేక్స్ వ్యాయామాలు చేసిన తర్వాత తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా హైడ్రేషన్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Eat Mangoes For Weight Loss: ప్రస్తుతం అధిక బరువు సమస్యలతో బాధపడుతున్న వారు వేసవిలో లభించే మామిడి పండుతో కూడా సులభంగా వెయిట్ ను నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లను ఎలా తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Arya 86 Kg Weight Loss Journey: శరీర బరువు తగ్గడం చాలా కష్టమైనప్పటికీ పది సంవత్సరాల ఓ పిల్లాడు దాదాపు 86 కిలోల బరువును తగ్గగలిగాడు. అవును ఓ పిల్లాడు దాదాపు 86 కిలోల బరువు తగ్గాలంటే మీరు నమ్ముతున్నారా.. నమ్మకపోతే ఈ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే.
Best Herbal Tea For Weight Loss Diabetes: ప్రస్తుతం చాలా మంది శరీర బరువు విచ్చలవిడిగా పెరుగుతున్నారు. అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా ఈ టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Weight Loss Drink In Morning: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింద పేర్కొన్న డ్రింక్స్‌ను తాగాల్సి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ డ్రింక్స్‌ను తాగాల్సి ఉంటుంది.
Besan Roti For Weight Loss In 10 Days: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ శనగ పిండితో తయారు చేసిన రోటీలను తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా రోటీలను తీసుకోండి.
Morning Habits for Lose Weight: బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం పూట లేవగానే పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజూ 15-20 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
Weight Loss In 1 Week Tips: ప్రతి వ్యక్తి అందంగా కనిపించేందుకు స్లిమ్ బాడీని కోరుకుంటారు. అయితే చాలా మంది మారుతున్న జీవన శైలి కారణంగా ఆహారంపై శ్రద్ధ వహించలేక బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు.
Cardamom For Weight Loss: కరోనా కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బరుపు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
Weight Loss In 7 Days: బరువు తగ్గడం అనేది ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. అయితే శరీర బరువును నియంత్రించేందుకు చాలా రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండడం వంటి నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుందని నిపుణుల చెబుతున్నారు.
Weight loss: బరువు తగ్గాలనుకునే వారికి తరుచుగా తినాలనే కోరికలు పుడుతూ ఉంటాయి. వారు తరచుగా అతిగా ఆహారం తినడం వంటి అలవాట్ల వల్లే ఈ కోరికలు వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటున్నారు.
Pistachio Nuts Benefits: డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవిగా అందరు భావిస్తారు. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు తరచుగా దీనిని తినమని సూచిస్తారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్‌లో పిస్తాపప్పు ఒకటి.. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర సమస్యలు తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Curd & Milk for Weight Loss: ఒక్కోసారి శరీర బరువు పెరిగితే దాన్ని తగ్గించుకోవడం చాలా కష్టంగా మారింది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం చాలా మంది వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
Weight Loss Tips: ప్రస్తుతం భారత్‌లో నలుగురిలో ముగ్గురు బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఆయిల్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Weight Loss Tips: కరోనావైరస్ కారణంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. దీని వల్ల ఉద్యోగ్యులు ఇంటి నుంచే పని చేయడం మొదలు పెట్టారు. ఈ సమయంలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యారు.
How BJP MP fulfilled Nitin Gadkari's shred challenge
Anil Firojiya, BJP MP from Ujjain, is making noises for all good reasons. He is on a mission to lose weight, not only to be fitter but also to fund the development of his constituency. And for each kilo he manages to burn, the minister will earn ₹1,000 crore
Weight Loss: ప్రస్తుతం ఎవ్వరూ శరీరం మీద శ్రద్ధ పెట్టడం లేదు. దీని వల్ల బరువు పెరిగి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. హెల్తీ ఆరోగ్యం కోసం తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Isabgol For Weight Loss: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడం ఎవరికైనా అంత సులువు కాదు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి జిమ్ చేయడం, ఆరోగ్యకరమైన ఫుడ్‌ను తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.