Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుపాన్లు, అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది. మరో రెండ్రోజుల్లో ఈ అల్పపీడనం బలపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది... దీంతో రెండు జిల్లాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana Heavy Rains: ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమౌతోంది. వర్షాకాలం ముగిసి చలికాలం మొదలుకానుంది. ఇంకా వర్షాలు మాత్రం కొనసాగుతున్నాయి. రానున్న 3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains Alert in Telugu: వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు మరోసారి ఉపశమనం కలగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Imd weather forecast: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో దేశంలో పలు ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటన జారీ చేసింది.
Telangana Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. ఫలితంగా గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అతి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Severe Heavy Rain Alert in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి,. రానున్న 2-3 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న మూడ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Rains Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా మూడ్రోజులు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజులు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచించింది. రానున్న రెండ్రోజులు ఏపీ, తెలంగాణలో వాతావరణం గురించి తెలుసుకుందాం..
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కూల్ గా ఉంది. ముసురు పట్టింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Telangana Rain Alert: తెలంగాణపై వరుణుడి పంజా కొనసాగుతోంది.మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవణ ద్రోణి వ్యాపించి ఉంది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిస్తున్నాయి.
Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఏపీలో రానున్న మూడ్రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షపాతం నమోదవవచ్చని తెలుస్తోంది.
Cyclone Alert: పశ్చిమ తీరం నుంచి తౌక్టే తుపాను తీరం దాటిందో లేదో బంగాళాఖాతంలో మరో తుపాను సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని..క్రమంగా తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ( Heavy rain ) నదులు, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లోకి వరద నీరు ఉప్పొంగుతుండటంతో అనేక జలాశయాలు నిండు కుండను తలపిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.