Vishnu comments on Viranica : మంచు విష్ణు కాస్తా విరామం తీసుకుని తన భార్యతో సరదాగా గడుపుతున్నాడు. భార్య విరానికపై ( Viranica) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Manchu Vishnu: హీరోయిన్స్ పై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని మంచు విష్ణు హెచ్చరించారు. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Vishnu says opposing panel should respect our victory: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేసిన విషయంపై విష్ణు స్పందించారు. ‘‘మా’ ఎన్నికల్లో తాము గెలిచామని, పత్యర్థి ప్యానల్ వారు దాన్ని గౌరవించాలని కోరారు.
Mohan babu sensational comments: మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు ప్రమాణస్వీకారోత్సవంలో మోహన్‌బాబు మాట్లాడారు. మా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడమనేది సాధారణమైన విషయం కాదన్నారు. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలని విష్ణుకి సూచించారు మోహన్‌బాబు.
MAA Association President Manchu Vishnu Panel Oath Taking Ceremony : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు, ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
MAA Elections Made Us A Laughing Stock Says Prakash Raj.. Seeks CCTV Footage: మా ఎన్నికలు జరిగిన రోజు చాలా ఘటనలు జరిగాయని లేఖలో పేర్కొన్నారు ప్రకాశ్‌రాజ్. ఆ భయంకర ఘటనలకు మీరే సాక్షి అంటూ కృష్ణ మోహన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
Actress Hema Shocking Comments : తమ ప్యానెల్ ఎలా ఓడిపోయిందో విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారికే తెలియాలంటూ నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు.
MAA President Manchu Vishnu Meets Balakrishna: మా కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణను కలిశారు. తాను బాలకృష్ణ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లినట్లు తెలిపారు.
krishna mohan responds on ballot controversy: మా ఎన్నికల్లో (MAA Elections) మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారనే ప్రశ్నను కూడా లేవనెత్తారు. బ్యాలెట్ పేపర్స్‌ను ఎన్నికల అధికారి ఇంటికి తీసుకెళ్లినట్లు ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు.
Banerjee comments on Mohan Babu: ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ మొత్తం మీడియాతో మాట్లాడిన సందర్భంలో బెనర్జీ పలు విషయాలు చెప్పుకుని బాధపడ్డారు. మోహన్‌బాబు తనీశ్‌ను తిడుతుంటే.. తాను విష్ణు దగ్గరకు వెళ్లి గొడవలు వద్దు నాన్నా అని సూచించాను అని అన్నారు. అది విన్న మోహన్‌బాబు.....
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.