1000 gelatin sticks found in a car: మహారాష్ట్రలోని థానే జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ కారులో 1000 జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ పట్టుబడ్డాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైవే రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కులో అకస్మాత్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలియని డ్రైవర్ అలానే హైవే రోడ్డుపై 4 కిలోమీటర్ల దూరం నడుపుకుంటూ వెళ్లాడు.
Girl ran away from Delhi: ఓ 14 ఏళ్ల బాలిక ఇంట్లో చెప్పా పెట్టకుండా రైలెక్కి ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చేరింది. ఓ ఆటో డ్రైవర్ పుణ్యమాని బాలిక, ఆమె తల్లిదండ్రులు మళ్లీ కలుసుకోగలిగారు.
Maharashtra: మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. ఇటుక బట్టీలకు ఉపయోగించే బొగ్గును అన్లోడ్ చేస్తుండగా ట్రక్కు పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
Schools to reopen from Monday : జనవరి 24 నుంచి మళ్లీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు స్కూల్స్ ప్రారంభం. కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా కీలక నిర్ణయం తీసుకున్న మహా ప్రభుత్వం.
Elon Musk gets invitation from West Bengal minister Md Ghulam Rabbani : టెస్లాకు ఆహ్వానం పలికే విషయంలో తెలంగాణకు పోటీగా పలు రాష్ట్రాలు దిగాయి. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు టెస్లా తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలంటూ ఎలన్‌మస్క్‌ను ఆహ్వానించాయి. టెస్లాను దక్కించుకోవడంలో గెలుపు ఎవరికి దక్కుతుందో మరి.
Same Sex Marriage: పెళ్లంటే కులాలు, మతాలు, అందం, వయసు, జాతకాలు.. ఇవన్నీ కుదిరితేనే కొంతమంది ముందడుగు వేస్తారు. కానీ కొంత మంది ఇవేం అవసరం లేకుండా.. ముఖ్యంగా ఇద్దరు ఆడవాళ్లు లేదా ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకుంటూ ఉంటారు.. అది కూడా ఇద్దరు ఉన్నత వైద్యులు పెళ్లి చేసుకోటానికి సిద్ధం అయ్యారు..
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి దారుణంగా మారుతోంది. జనవరి నాటికి పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చనే హెచ్చరిక జారీ అయింది.
Maharashtra: కరోనా మహమ్మారి మహారాష్ట్రపై మరోసారి దాడికి సిద్ధమైంది. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటు కరోనా కేసులు, అటు ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ మరియు కేరళ రాష్ట్రాలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Mumbai may cross 2k daily Covid cases : మహారాష్ట్ర సీఎం కుమారుడు, పర్యాటక, పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే కోవిడ్ కేసులపై ఒక ప్రకటన చేశారు. ముంబైలో ఈ రోజు 2000 కేసులు దాటే అవకాశం ఉందని చెప్పారు.
India Omicron Status: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇటు ఇండియాలో కూడా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదిక బులెటిన్ విడుదల చేసింది.
18 students test covid 19 positive in Mumbai: ఆ స్కూల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి ఒకరు ఇటీవల ఖతార్ నుంచి ముంబై వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అతనికి కోవిడ్ నెగటివ్‌గా తేలినప్పటికీ... అతని కొడుక్కి మాత్రం పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
Nagpur girl cooks up gang rape story: నాగపూర్‌కి చెందిన ఓ యువతి ఫేక్ గ్యాంగ్ రేప్ స్టోరీ అల్లి కొద్ది గంటల పాటు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దాదాపు ఆరు గంటల పాటు పోలీసులు అంతటా గాలించినా, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఎక్కడా ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో పోలీసులు యువతిని మరోసారి ప్రశ్నించగా షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.