Yoga To Boost Female Fertility: సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు ప్రతి రోజూ యోగా చేయాల్సి ఉంటుంది. యోగా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు.
Male Fertility: ప్రస్తుతం చాలా మంది పురుషులు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణాలు వివిధ రకాలు ఉండొచ్చు. అధునిక జీవన శైలి కారణంగా ఇలాంటి సమస్యలకు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Harmful Food For Men: ఈరోజుల్లో మార్కెట్లో చాలా రకాల ఊరగాయలు లభిస్తున్నాయి, తినడానికి చాలా స్పైసీగా ఉంటాయి. కానీ మగవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే..
Married Men's Health Tips: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత పడిపోతున్నాయి. దీంతో పెళ్లైన పురుషులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరి సంతానోత్పత్తికి చెడు ఆలవాట్లు కూడా ఒక కారణం.
Harmful Food For Men: మనదేశంలో ఊరగాయ ప్రియులు ఎక్కువ మంది ఉన్నారు. ఆహారంలో కొంతమందికి పచ్చడి లేనిదే ముద్ద దిగదు. అలా ఊరగాయలను అతిగా తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Male Fertility: మారుతున్న ఆహారపు అలవాట్లు, వయసు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుంది. దీంతో అది వంధ్యత్వానికి దారితీస్తుంది. అయితే పురుషుల్లో సంతానోత్పత్తికి అవసరమయ్యే.. టెస్టోస్టిరాన్ హర్మోన్ పెరుగుదలకు ఫాక్స్ నట్స్ ఎంతో సహకరిస్తాయి.
Married Men's Fertility: వివాహం తర్వాత పురుషులకు సంతానోత్పత్తి సమస్య ఉంటే.. చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అయితే ఇంటి నివారణల ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు.
Raisins Health Benifits: ఎండు ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శారీరక, లైంగిక బలహీనతతో బాధపడేవారికి ఎండు ద్రాక్ష ఎంతో మేలు చేస్తుంది.
Sperm Count: ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చెందిన వేలాది మంది పురుషులు శుక్రకణాల లోపంతో బాధపడుతున్నారని చైనాలో జరిగిన ఓ అధ్యయనం పేర్కొంది. వాయు కాలుష్యం కారణంగా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.