MAA Elections 2021 Counting Live Updates : మంచు విష్ణు ప్యానల్లో 10మంది ఈసీ సభ్యులు లీడ్‌లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి 8మంది లీడ్‌లో ఉన్నారు. ఇక ఈ లీడ్స్ ఎప్పటికప్పడు మారుతూ ఉత్కంఠ రేపుతోంది.
Manchu manoj funny comments on Manchu vishnu: మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మాత్రం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో చాలా కూల్‌గా ఉన్నారు. ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగారు. భుజాలపై చేతులు వేసుకుని మాట్లాడారు. తన అన్న మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌లపై ఫన్నీగా కామెంట్ చేశారు మంచు మనోజ్.
Bandla Ganesh sensational comments: బండ్ల గణేశ్ (Bandla Ganesh) మా ఎన్నికల్లో ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలంటేనే గొడవని అన్నారు. పోలింగ్ కేంద్రంలో గొడవలు జరుగుతున్నాయట కదా? అని ప్రశ్నించగా.. గొడవలే కదా.. హత్యలు, అత్యాచారాలైతే జరగడం లేదుకదా అని వ్యాఖ్యానించారు. మా ఎన్నికల్లో తాను ఓటేసిన వ్యక్తులే గెలుస్తారని చెప్పారు బండ్ల గణేశ్.
Actress Roja sensational comments: నటి ఆర్కే రోజా మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మా సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు చేసుకోవడం బాధాకరమని రోజా అన్నారు.
prakash raj and vishnu are like ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని బాలకృష్ణ అన్నారు. మా సభ్యులకు, సినీ ఇండస్ట్రీకి ఎవరు బాగా చేస్తారో వాళ్లకే తాను ఓటు వేశానని స్పష్టం చేశారు బాలయ్య.
Hema bites Shivabalajis hand: రెండు ప్యానల్స్ మధ్య పలు విషయాల్లో ఘర్షణ కాస్త పెద్దగా మారింది. ఇదే సమయంలో జరిగిన తోపులాటలో శివబాలాజీ చెయ్యిని హేమ కొరికింది. శివబాలాజీ చెయ్యి కొరికిందంటూ నరేశ్ మీడియా ఎదుట చెప్పారు.
Rigging in MAA Elections: టాలీవుడ్లో మా ఎన్నికల హోరు నడుస్తోంది. ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో టెన్షన్ నెలకొంది. కాస్సేపు నిలిచిన పోలింగ్, రిగ్గింగ్ ఆరోపణల మధ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Megastar Chiranjeevi casts his vote: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మా ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘మా’ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రకారం అనుగుణంగా ఓటు వేశానన్నారు మెగాస్టార్ చిరంజీవి.
Mohan Babu Final Request to Voters: అటు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ ల మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. ఈ రెండు ప్యానెల్స్ చివరి క్షణం వరకు ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న 'మా' ఎన్నికల గురించి ముఖ్య ప్రకటన వెలువడింది. అక్టోబర్ 10 న ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తామని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు తెలిపారు.
CVL Narasimha Rao Resigned : మా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని.. ఒకవేళ అది జరగకపోతే ‘మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. అనంతరం కొద్ది సేపటికే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీవీఎల్ నరసింహరావు.
Jeevitha Rajasekhar coments: తాజాగా జీవిత (Jeevitha) మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా.. ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు అని చెప్పారు. ధర్మంగా, న్యాయంగా పోరాడాలి అని హితవు పలికారు.
Movie Artists Association election results: మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట ప్రకటించిన విధంగా కాకుండా ఎన్నికల షెడ్యూలు కాస్త మారింది.
మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీ చేస్తున్న పృథ్వీరాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన ఓ సభ్యుడికి ఫోన్ చేసిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది.. ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడిన తీరు మీరే ఒకసారి వినండి.
Ajay Bhupathis Viral Tweet: “ఆర్ఎక్స్ 100″తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం తన రెండో ప్రాజెక్ట్ “మహా సముద్రం”తో బిజీగా ఉన్నారు. తాజాగా అజయ్ భూపతి “మా” ఎన్నికలపై ఇన్ డైరెక్ట్‌గా కౌంటర్ వేశారు.
రసవత్తరంగా సాగుతున్న 'మా' ఎన్నికల్లోకి మెగా బ్రదర్ ఎంట్రీ ఇచ్చారు. ఓటుకు రూ. 10 వేలు ఇస్తూ 'మా' ప్రతిష్టను దిగజార్చుతున్నారని, ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు బహిరంగ ప్రకటన చేశారు.
'మా' ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ రోజు ప్రకాష్ రాజ్ వారి ప్యానల్ సభ్యులతో కలిసి, పోస్టల్ బ్యాలెట్లను మంచు విష్ణు ప్యానల్ దుర్వినియోగం చేస్తుందని ఎన్నికల నిర్వహణ అధికారికి ఫిర్యాదు చేశారు.
రోజు రోజుకు రసవత్తరంగా కొనసాగుతున్న 'మా' ఎలక్షన్స్ పై ఏపీ సర్కాకు కీలక ప్రకటన చేసింది. 'మా' ఎన్నిలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఖరాకండిగా తేల్చి చెప్పేసారు మంత్రి పేర్నినాని.
MAA Elections 2021: ‘'మా'’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్ ప్రచార కార్యక్రమాల్లో జోరుపెంచారు. ఈ’ ఎన్నికల్లో పెద్దల ఆశీర్వాదం తనకి వద్దని.. పెద్దవాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే ‘మా’ అధ్యక్షుడిగా గెలవాలని ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.