ప్రాణాంతక కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ బుక్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి శ్రమను గుర్తించి, మరింత ప్రోత్సహించడంలో భాగంగా జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ రోజు తన 34వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. అయితే ఈ శుభ సందర్భాన ఆయన ఎలాంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది.
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కి భోపాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమను ఫేస్బుక్ యాజమాన్యం బాధపెట్టిందని స్టార్టప్ సంస్థ 'ది ట్రేడ్‌బుక్.ఆర్గ్' ఫిర్యాదు చేసిన క్రమంలో కోర్టు సమన్లు జారీ చేసింది.
యూజర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీ కంపెనీలకు అందించారని అభియోగాలు ఎదుర్కొంటున్న క్రమంలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం మీడియాతో తన ఆలోచనలు పంచుకున్నారు
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచ ధనిక సీఈఓల్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌ను సైతం అధిగమించి
ఆయన వార్తల్లో నిలిచారు
ఫేస్బుక్ అందిస్తున్న సేవల వలన ప్రజల మధ్య పలు విభజనలు తలెత్తినందుకు ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ బహిరంగ క్షమాపణలను కోరారు. యూదు పర్వదినమైన యోమ్ కిప్పోర్ ముగిసిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేశారు. `మానవాళిని ఏకం చేయడానికి ప్రయత్నించాల్సిన నా ఉద్యోగం వారిని విభజించేందుకు దోహదపడింది. అందుకోసం క్షమాపణలు అడుగుతున్నా. జరిగిన పరిణామాలపై మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వాటి ద్వారా మంచినే పెంచేందుకు మా సంస్థ ఇక నుండి ప్రయత్నిస్తుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ సంస్థ ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ తమ సంస్థ ఎల్లవేళలా తటస్థంగా ఉండడానికే ప్రయత్నిస్తుందని చెప్పారు.ట్రంప్ ఫేస్ బుక్ సంస్థను విమర్శిస్తూ, ఈ సోషల్ మీడియా సంస్థ ఎప్పుడూ తనకు వ్యతిరేకమేనని తెలిపారు. ఎల్లో జర్నలిజంతో కూడిన వార్తలు ప్రచురించడం, పక్షపాత వైఖరి చూపించడం ఫేస్ బుక్ నైజమని తెలియజేశారు. సాధారణంగా 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో రష్యా పాత్రపై కూడా ఫేస్ బుక్ దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పిందని, సాధారణంగా ఏదైనా నచ్చని వార్తా
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.