Mars transit 2023: మే 10న అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: మరో రెండు రోజుల్లో అంగారకుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కుజుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Benefits of Neechabhang Raja Yoga: అంగారకుడు నీచభంగ రాజయోగాన్ని చేస్తున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Grah Gochar 2023: మరో నాలుగు రోజుల్లో బుధుడు, అంగారక గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహాల సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Mars transit 2023: ధైర్యానికి కారకుడైన అంగారకుడు మరో 5 రోజుల్లో కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరి జీవితం వెలుగులమయం కానుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Daridra Yog: మే 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి సంచరించబోతున్నాడు. దీని కారణంగా దరిద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Mars transit 2023: మరో 8 రోజుల్లో అంగారకుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశులవారు స్పెషల్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: కళ్యాణ దేవుడైన అంగారకుడు త్వరలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు రాశి మార్పు కారణంగా కొన్ని రాశులను అదృష్టం వరించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mercury Transit 2023: బుధుడు మీన రాశి నుంచి వృషభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు కాబట్టి పలు రాశులవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Mars transit 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని రెడ్ ఫ్లానెట్, క్రూర గ్రహం అని పిలుస్తారు. వచ్చే నెలలో కుజుడు తన రాశిని మార్చనున్నాడు. మార్స్ సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Sun Transit 2023: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష సంక్రాంతి ఏర్పుడుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారిపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహాల రారాజుగా భావించే కుజుడు 2023 మార్చి 13న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. 2023 మే 9 వరకు మిధున రాశిలోనే సంచరించనుండగా... 2023 మే 10న కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీని వలన కొన్ని రాశులకు ప్రయోజనాలు చేకూరనున్నాయి.
Mangal Gochar 2023: త్వరలో అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. మార్స్ యెుక్క ఈ సంచారం నాలుగు రాశులవారికి అపారమైన ధనాన్ని ఇవ్వనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: జ్యోతిషశాస్త్రంలో మేషం మరియు వృశ్చిక రాశికి అధిపతిగా కుజుడిని భావిస్తారు. అంగారుకుడి మిథునరాశి ప్రవేశం మూడు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని మేష, వృశ్చిక రాశికి అధిపతిగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mangal Gochar 2023: అంగారకుడి గమనంలో మార్పు కొన్ని రాశుల జీవితాల్లో పెను మార్పు రాబోతుంది. కుజుడు సంచారం వల్ల వీరు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు.
Mercury Transit 2023: బుధుడు కుంభరాశిలో సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి నష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా రాశువారు ఈ ప్రభావం వల్ల దుష్ప్రభావాలకు గురవుతారు.
Mars Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం వివిధ గ్రహాలు వేర్వేరు సమయాల్లో గోచారం చేస్తుంటాయి. గ్రహాల గోచారం అన్ని రాశులపై ఉంటుంది. అదే విధంగా మంగళ గ్రహం గోచారం ప్రభావం ప్రత్యేకంగా 5 రాశులపై ఊహించనివిధంగా ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.