Varun Tej and Lavanya:ఈరోజు మరికొన్ని గంటల్లో మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి పెళ్లి వేడుకలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. సోమవారం కాక్ టైల్ పార్టీలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మంగళవారం హల్దీ వేడుకలు జరిగాయి. అలానే ఇప్పుడు వీరి మెహందీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Wedding Celebration : వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ మధ్యనే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయింది. వీరి పెళ్లి ఇటలీలో నంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటినుంచే మెగా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైపోయింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్తం పూర్తైన సంగతి తెలిసిందే! అయితే నిన్న శుక్రవారం రోజున వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరవ్వగా.. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Chiranjeevi: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి సంబరాలు అంబరాన్నింటాయి. ఈ సందర్బంగా చిరు తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Upasana Delivery: మెగా కోడలు ఉపాసన డెలివరీ డేట్ ఫిక్స్ అయింది. ఇప్పటికే ఆసుపత్రిలో చేరిన ఉపాసన రేపు పండంటి బిడ్డకు జన్మనివ్వనుందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Kalyan Dev - Sreeja: గతకొంత కాలంగా కళ్యాణ్ దేవ్ చిరంజీవి కూతురు శ్రీజ విడిపోయారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కళ్యాణ్ -శ్రీజ కలిసి లేరని తన పాపను ఎంతగానో మిస్ అవుతున్నా అని అపుడపుడు కొటేషన్స్ పెడుతూనే ఉంటాడు. ఇపుడు కూడా ఒక కొటేషన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయింది.
Allu Arjun Dispute with Mega Family: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. బన్నీ, మెగా ఫ్యామిలీ గ్యాప్ గురించి అందరికీ తెలిసిందే. మెగా నీడలోంచి బయటకు వచ్చి తన సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు..
Ram Charan Birthday రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. అయితే రామ్ చరణ్‌కు విషెస్ చెప్పని హీరోలుగా టాలీవుడ్లో ఓ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్, ప్రభాస్‌లు రామ్ చరణ్‌కు విషెస్ చెప్పలేదని సమాచారం.
Chiranjeevi Satires on Minister Roja చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మంత్రి రోజా రీసెంట్గా చేసిన కామెంట్ల మీద చిరు తన స్టైల్లో కౌంటర్లు వేశాడు. ఎంతో సుతిమెత్తంగా స్పందిస్తూనే తన స్థాయిని పెంచుకున్నాడు.
Ram Charan And Allu Arjun in Christmas 2022 ఒక్కోసారి రామ్ చరణ్, అల్లు అర్జున్ మిస్ అవుతుంటారు. షూటింగ్‌ల కోసం విదేశాలకు వెళ్లినప్పుడే అలా జరుగుతుంది. కానీ ప్రతీ పండుగకు అంతా కలిసేందుకు ప్రయత్నిస్తుంటారు.
Rift Between Pawan Kalyan and Uday Kiran: డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ గురించి చేసిన కామెంట్లు టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయం మీద డైరెక్టర్ గీతా కృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
KCR VS NTR: రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది.కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల ఒక రకంగా... ఇతరులతో మరో రకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు పలు ఘటనలను ఉదహరిస్తున్నారు జూనియర్ అభిమానులు.
HBD Allu Arjun: కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, గురువుల ఆశీర్వాదాల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయన 40వ పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ట్విట్టర్ పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
Rift between mega family and Allu Arjun family: క్రిస్మస్ పండగ సందర్భంగా అల్లు అర్జున్ మెగా హీరోలకు పార్టీ ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఫొటోలు చూసిన మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి విబేధాలు లేవని కామెంట్లు చేస్తున్నారు.
Diwali celebrations at Allu Arjun residence:దివాళికి అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో పాటు మెగా హీరోలు, మిగతా కుటుంబ సభ్యులు ఒక్కచోటుకు చేరి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతోంది.
Mega family: తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికున్న గుర్తింపు, ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది తెరంగేట్రం చేశారు. ఇప్పుడు మరో హీరో ముందుకు రానున్నాడు.
Niharika Konidela-Chaitanya JV | కొత్త పెళ్లి కూతురు నిహారిక కొనిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో వారి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.