Minister Errabelli Dayakar Rao News: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు మంచి మనసు చాటుకున్నారు. తమ ఇంట్లో పనిచేస్తున్న వంట మనిషి కుమార్తె వివాహానికి అన్నీ తామై చూసుకున్నారు. పెళ్లి ఖర్చులు భరించడంతోపాటు తమ ఇంట్లోనే వివాహం జరిపించారు.
Gram Panchayats Funds: గత కొంతకాలంగా గ్రామ పంచాయతీలకు నిలిచిన నిధులను విడుదల చేసింది కేసీఆర్ సర్కారు. మొత్తం రూ.1190 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వివరాలు వెల్లడించారు.
Telangana Junior Panchayat Secretaries Strike: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని... ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ గత 11 రోజులుగా నడి ఎండలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తే ప్రభుత్వం పట్టించుకోకపోగా వారిపై బెదిరింపు చర్యలకు దిగుతారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Errabelli Dayakar Rao: నిత్యం అభివృద్ధి పనులతో బిజీబీజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్టుండి చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కలిసి సరదాగా ఆడుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్థన్ రెడ్డి, రేగ కాంతారావులను బీజేపి కొనుగోలు చేయాలని కుట్ర పన్నిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Minister Errabelli: తెలంగాణలో చాలా ప్రాంతాలు వరద నీటి మగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరాయి.
Konda Surekha Comments on Errabelli Dayakar Rao: తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుతొలగించుకునేందుకు కొండా దంపతులు మావోయిస్టులతో కలిసి స్కెచ్ వేశారనే ఆరోపణలకు ఆమె ఏం సమాధానం చెబుతారు ? ఎర్రబెల్లి దయాకర్ రావుతో వీళ్లకు ఎక్కడ చెడింది ? ఎందుకు చెడింది తెలియాలంటే ఇవాళ రాత్రి 7:30 గంటలకు మీ జీ తెలుగు న్యూస్‌లో కొండా సురేఖతో ఎక్స్‌క్లూజీవ్ స్పెషల్ చిట్‌చాట్ షో 'బిగ్ డిబేట్ విత్ భరత్' తప్పక చూడండి.
Errabelli Dayakar Rao Slams Revanth Reddy: రైతులను తప్పుడు హామీలతో మోసం చేస్తోన్న మీతో పొత్తు పెట్టుకోవడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్న ఆయన.. మీరు వచ్చి కాళ్లు పట్టుకున్నా మిమ్మల్ని నమ్మేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు.
Minister Errabelli Dayakar Rao speech: 2022-23 సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన మొత్తం బడ్జెట్ 25 వేల 98 కోట్ల 45 లక్షల 55 వేల (పంచాయతీ రాజ్ శాఖ 12 వేల 811 కోట్ల 92 లక్షల 11 వేలు మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 12 వేల 286 కోట్ల 63 లక్షల 44వేలు) రూపాయలను శాసన సభ ఆమోదం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపాదించారు. అంతకు తగ్గని విధంగా బడ్జెట్‌ని ఆమోదించాల్సిందిగా అభ్యర్థించారు.
Romantic movie pre-release event: పూరీ జగన్నాథ్ వారసుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌కి హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇవాళ సాయంత్రం వరంగల్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడేనని అన్నారు.
L Ramana to join TRS soon: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారని టీటీడీపీ చీఫ్ ఎల్ రమణ స్పష్టంచేశారు. సామాజిక తెలంగాణ కోసం కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఎల్.రమణ తెలిపారు. గురువారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన ఎల్ రమణ (L Ramana meets CM KCR).. అనంతరం ప్రగతి భవన్ బయట మీడియాతో మాట్లాడారు.
లాక్ డౌన్ ( Lockdown) నేపథ్యంలో దేశానికి ఆర్థిక స్వావలంబన అందించి అభివృద్ధిని పరుగులెత్తించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై ( Economic package ) తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayakar Rao ) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం చీటూరు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కానిస్టేబుల్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారిక వాహన డ్రైవర్ చిలకమర్రి పార్థసారథి అంత్యక్రియలు ముగిశాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా కారు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2017లోనూ ఓసారి ఆయన కాన్వాయ్(Minister Errabelli Dayakar Rao`s convoy)లోని రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రోడ్డుపక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని బులెట్ ప్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురి కావడంతో కారు డ్రైవర్ పార్ధ సారధి, సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.