Digital Media : టెక్ దిగ్గజ కంపెనీలతో న్యూస్ మీడియా రంగం నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూస్ మీడియా రంగంతో కంపెనీలు పారదర్శకంగా, గొప్ప బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. బిగ్ టెక్ కంపెనీలు డిజిటల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో చాలా కాలంగా ఆధిపత్య స్థానాన్ని ఆస్వాదిస్తున్నాయని.. న్యూస్ పబ్లిషర్లు సృష్టించిన కంటెంట్ నుండి వారికి తగిన పరిహారం ఇవ్వకుండా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.
PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Modi Government: ప్రస్తుత కాలంలో ఆదాయం కోసం గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పనుల వల్ల ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో చాలామంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో పాటు ఉద్యోగ అన్వేషణలో కూడా పడి చాలామంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. గ్రామాలు అనేవి దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే భారతదేశం ఆత్మ నివసించి ఉంటుంది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సదుపాయాలను
NDTV Opinion Poll 2024: దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్‌కు మరో రెండ్రోజులే సమయం మిగిలింది. ఈ నేపధ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎవరికెన్ని సీట్లో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Third Front: దేశంలో 2024 ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి సూచనలు కన్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
DA Hike Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఇది. ఇటీవల పెరిగిన డీఏ నగదుపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగదు ఎప్పుడు ఉద్యోగుల ఎక్కౌంట్ల జమయ్యేది ప్రకటించింది. ఏప్రిల్ జీతం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.
Senior Citizens: వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పధకాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా చాలామందికి ఆర్ధిక చేయూత లభిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయోజనం చేకూర్చనుంది.
CM KCR: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
Modi @ 8 Years: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 8 ఏళ్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ప్రధాని మోదీకు 8 నెంబర్‌తో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అదేంటో చూద్దాం..
KTR VERSES KISHAN REDDY : తెలంగాణలో టీఆర్ఎస్ , బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పరస్పరం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేటీఆర్, కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది.
Tamil Nadu to aid Srilanka:ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం చేసేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటోంది. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది.
Re registration Charges: పాత వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మోత మోగిస్తోంది. రీ రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని భారీగా పెంచేసింది. పెంచిన కొత్త ధరల్ని కేంద్రమంత్రి ఆమోదం తెలపడంతో..ఏప్రిల్ 1 నుంచి అమల్లో రానున్నాయి.
Pegasus spyware: పెగసస్ స్పైవేర్. ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
New PF Rules: మీ ఆదాయంపైనే కాదు..పొదుపుపై కూడా పన్ను చెల్లించాలి. 2021-22 ఆర్ధిక బడ్జెట్లో ప్రొవిడెంట్ ఫండ్‌పై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఫలితమే ఇది. అదేంటో చూద్దాం.
ఎన్డీఏ సర్కార్‌పై కాంగ్రెస్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కరోనా (Coronavirus) కట్టడిలో భారత్ కన్నా.. పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ నయం అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కూడా మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.