Pegasus spyware allegations on Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన సంచలన ఆరోపణలు ఏపీ రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే.
Pegasus Spyware: ఇజ్రాయిల్ కంపెనీ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో ఎన్నో ప్రశ్నలు విన్పిస్తున్నాయి. దేశ రక్షణ, అంతర్గత వ్యవహారాలకు ప్రమాదం పొంచి ఉందా..మమతా వ్యాఖ్యల తీవ్రత ఎంతవరకూ ఉంది..నాడు ఏబీ వెంకటేశ్వరరావు చేసింది అదేనా..
Pegasus Spyware: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు సమస్యగా మారింది. ఈ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది.
Pegasus in Ap Assembly: ఇండియాతో పాటు ప్రపంచదేశాల్ని కుదిపేసిన పెగసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. దీదీ వ్యాఖ్యలు రేపిన దుమారం ప్రతిపక్షం తెలుగుదేశాన్ని ఇరుకునపెడుతోంది.
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ సాఫ్ట్‌వేర్‌పై సుప్రీంకోర్టు ప్యానెల్ కీలక సూచనలు చేసింది. ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్వో అభివృద్ది చేసిన పెగసస్ దేశంలో వివాదాస్పదం కావడంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులో ఏముందంటే..
Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై మరోసారి విచారణ ప్రారంభమైంది. పెగసస్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు విషయమై వాదనలు జరిగాయి. కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
Pegasus Spyware: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న పెగసస్ స్పైవేర్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ భద్రతతో కూడుకున్న అంశమనే కారణంతో సుప్రీంకోర్టు విజ్ఞప్తిని నిరాకరించింది.
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : సభలో కంటతడి పెట్టుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు.
Pegasus Spyware: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న పెగసస్ స్నూపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసు వాయిదా వేసింది.
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై భారత రక్షణ శాఖ మరోసారి వివరణ ఇచ్చింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీ సంస్థతో ఎలాంటి లావాదేవీలు లేవని తేల్చిచెప్పింది.
Pegasus Spyware: పెగసస్ స్పైవేర్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగసస్ వ్యవహారంపై చర్చకు విపక్షాలు పట్టబడుతూనే ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్బంగా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కీలక ప్రకటన చేసింది.
Parliament Monsoon Session: పెగసస్ స్పై వేర్ వ్యవహారంపై సద్దుమణగడం లేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి విపక్షం ఆందోళన చేస్తూనే ఉంది. పెగసస్‌పై చర్చ జరగాలని పట్టుబడుతోంది.
Pegasus Spyware: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెగసస్ స్పైవేర్ ఆందోళన రేపుతోంది. పెగసస్ సాఫ్ట్వేర్ దుర్వినియోగంపై పెద్దఎత్తున కథనాలు వస్తున్నాయి. పలు దేశాల్లో వివాదాస్పదమైంది. ఈ నేపధ్యంలో ఆ దేశాల్లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను..ఎన్ఎస్వో కంపెనీ బ్లాక్ చేసిందా..అమెరికా మీడియా కథనాల్లో నిజమెంత..
Pegasus Spyware: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న, వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. పెగసస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Mamata Banerjee: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.
Pegusus spyware: పెగసస్ స్పైవేర్ రోజురోజుకూ వివాదాస్పదమవుతుండటంతో బీజేపీ స్పందించింది. పెగసస్ స్పైవేర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలు అన్నీ నిరాధారమైనవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.
Probe on Pegasus: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నిగ్గు తేలనుంది. అటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా సంస్థలు పెగసస్ స్పైవేర్‌పై ఆందోళన వ్యక్తం చేసిన నేపధ్యంలో ఈనెల 28న విచారణ జరగనుంది.
Pegasus spyware: పెగసస్ స్పైవేర్. ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా ఆందోళన రేగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.