PM Kisan Samman Nidhi: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హయాంలో అనేక రాష్ట్రాల్లో రైతుల ఆదాయనం రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన గణంకాలను ఆయన బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎంతో మేలు జరిగిందన్నారు.
AP CAPITAL: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం కానుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీ సిగ్నల్ ఇచ్చేసిందా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సర్కార్ మధ్య కొన్ని రోజులుగా వార్ సాగుతోంది. నరేంద్ర మోడీ సర్కార్ నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరులో తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ కేసీఆర్ సర్కార్ అక్రమాలకు పాల్పడుతుందని బీజేపీ పెద్దలు ఆరోపిస్తున్నారు
CM KCR: మోడీ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. నీతి ఆయగా నీతి లేని ఆయోగ్ గా మారిందని కేసీఆర్ ఫైరయ్యారు. రాష్ట్రాలను రావాల్సిన నిధులతు మోడీ సర్కార్ కోత పెడుతోందని ఆరోపించారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామంటూ జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర సర్కార్ నుంచి పిలుపు వచ్చింది.
Latest Survey: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? జగన్ సంక్షేమ మంత్రం పనిచేస్తుందా? తెలంగాణలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? సీఎం కేసీఆర్ పాలనపై జనాలు ఆగ్రహంగా ఉన్నారా? కేంద్రంలో మోడీ సర్కార్ పనితీరు ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో విపక్షాల పరిస్థితి ఏంటీ? ఇదే కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ.
MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా అంశాల వారీగా మోడీ సర్కార్ తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు
GST Collection November 2021: దేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం మరో రూ.లక్ష కోట్లను వసూలు చేసింది. వస్తు, సేవల పన్ను ద్వారా నవంబరు నెలకు గానూ రూ.1.31 లక్షల కోట్లను వసూలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మోదీ ( PM Modi ) ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తెలుసుకోవడానికి మోదీ ప్రభుత్వం కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగా ఉద్యోగులు జీతాలను కూడా తెలుసుకోనుంది ప్రభుత్వం. ఇలా జరగడం ఇదే మొదటి సారి.
చైనా నుండి ఖరీదు చేసిన కరోనావైరస్ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ (coronavirus COVID-19 rapid testing kits from China) పనితీరులో నాణ్యత లోపించిందని.. అటువంటి కిట్స్ కేంద్రం ఎలా కొనుగోలు చేసిందని శివ సేన పార్టీ (Shiv sena slams Modi govt) కేంద్రంపై మండిపడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Maharashtr CM Uddhav Thackeray) అధినేతగా ఉన్న శివసేన.. చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కొనుగోలు విషయంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలమైందని, ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్థతకు నిదర్శనమని పసుపు రైతులకు మద్దతు ధర లేదని, మండిపడ్డారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.