salman khan sangeeta bijlani love story: అవును అది అబద్దం కాదు..అదంతా నిజమే. సల్మాన్ ఖాన్ తో పెళ్లి, వెడ్డింగ్ కార్డు కూడా ప్రింటయ్యాయి..అని చెప్పుకొచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లీనీ. సోనీ ఛానెల్లో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ షోకు ప్రత్యేక గెస్టుగా వచ్చిన ఆమె..ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..ఈ విషయాన్ని వెల్లడించారు.
EX MP Mohammad Azharuddin: కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ అజారుద్దీన్ గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవిపై ఆయన ఆశలు పెట్టుకోగా.. అధిష్టానం మొండి చేయి చూపించడంతో రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల జూబ్లీహిల్స్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఓటమిపాలైన విషయం తెలిసిందే.
Telangana Investments in Davos Summit: దావోస్‌లో తెలంగాణకు వస్తున్న భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మాజీ ఎంపీ అజారుద్దీన్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలుతోపాటు పెట్టుబడుల ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
Mohammad Azharuddin Meets Revanth Reddy: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు.
Mohammad Azharuddin on Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోనుందని మాజీ ఎంపీ అజహరుద్దీన్ అన్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు భరోసా ఇస్తున్నారని ప్రశంసించారు.
Mohammad Azharuddin Birthday Special: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం మొహమ్మద్ అజారుద్దీన్ బర్త్ డే నేడు. ఫిబ్రవరి 8న అజారుద్దీన్ తన 60వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ సక్సెస్ ఫుల్ క్రికెటర్ అనిపించుకున్న అజారుద్దీన్ ఎందుకు వివాదాస్పదంగా క్రికెట్ నుంచి దూరం కావాల్సి వచ్చింది..? క్రికెట్లో అజారుద్దీన్ బద్దలు కొట్టిన రికార్డులు ఏంటి ? పర్సనల్ లైఫ్ సంగతులు ఏంటనే విషయాలు బ్రీఫ్‌గా తెలుసుకుందాం.
Netizens trolls HCA President Mohammad Azharuddin over IND vs AUS 3rd T20I Tickets. హెచ్‌సీఏ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మొహ్మద్ అజారుద్దీన్ ను క్రికెట్ ఫాన్స్ అమ్మనా బూతులు తిడుతున్నారు.
Team India Failure Record: టి 20 ప్రపంచకప్ 2021లో కొనసాగుతున్న టీమ్ ఇండియా వైఫల్యంలో అరుదైన ప్రత్యేకత నెలకొంది. పరాజయంలో సైతం టీమ్ ఇండియా ఆ ఘనత దక్కించుకుంది. 22 ఏళ్ల తరువాత తిరిగి ఇదే కావడం ఆ ప్రత్యేకత. ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
Azharduddin sacked As HCA President: క్రికెట్ బోర్డ్ రూల్స్ ఉల్లంఘించడం లాంటి ఆరోపణలతో పాటు పలు కేసులు అజారుద్దీన్‌పై పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్‌ను తప్పించారు.
Azharuddin's car met with an accident | జైపూర్: టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అజార్ తన కుటుంబంతో ( Mohammad Azharuddin's family ) కలిసి రణ్‌తంబోర్‌కు వెళ్తుండగా లల్సోట్ - కోటా హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.