Tollywood Drugs Case: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం కల్గించిన డ్రగ్స్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సినీ ప్రముఖులు ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తున్నారు.
Nirav Modi: ప్రముఖ వజ్రాల వ్యాపారి, పీఎన్బీ స్కాం సూత్రధారి నీరవ్ మోదీ మరో డ్రామాకు తెరలేపాడు. ఇండియాకు అప్పగిస్తే ఆత్మహత్యే శరణ్యమంటూ వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు లండన్ కోర్టు నీరవ్ అప్పీల్‌ను తిరస్కరించింది.
బాలీవుడ్ నటుడు ( Bollywood actor sushant singh rajputh ) సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు త్వరలో ఓ కొలిక్కి రానుంది. సుశాంత్ మరణంపై నెలకొన్న అనేక వాదనలు, అనుమానాలు నివృత్తి కానున్నాయి. కేసు దర్యాప్తు బాధ్యతను తీసుకున్న సీబీఐ ప్రత్యేక బృందం రంగంలో దిగింది.
పాకిస్తాన్‌కి చెందిన ఓ సగటు ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.300 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఆయనను పిలిపించి విచారించారు.
దాణా కుంభకోణంలో కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా ప్రకటించిన కొద్దిసేపటికే.. లాలూ కుమార్తె మీసా భారతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.