Moon Transit 2024: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల కదలిక లేదా గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంటాయి. అందుకే జ్యోతిష్యులు గ్రహాల గోచారాన్ని బట్టి జాతకం అంచనా వేస్తుంటారు. అక్టోబర్ నెలలో కీలక గ్రహాల గోచారం ఉంది. అదే విధంగా ఇవాళ అక్టోబర్ 14 జాతకరీత్యా చాలా ప్రత్యేకమైంది. వివిధ రాశుల జీవితాలను ప్రభావితం చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
April Rashi Phalalu: సూర్యగ్రహణం తర్వాత చంద్రుడు, బృహస్పతి కలిసి మేషరాశిలో గజకేసరి రాజయోగాన్ని సృష్టించబోతున్నారు. ఇది మూడు రాశులవారికి శుభఫలితాలను ఇవ్వబోతుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.
Guru Chandra yuti 2024: ఇవాళ మేష రాశిలో చంద్రుడు మరియు బృహస్పతి కలయిక సంభవించింది. దీని కారణంగా అరుదైన గజకేసరి రాజయోగం రూపొందింది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు.
2024 Makar Sankranti Rasi Palan: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశి పేరునే సంక్రాంతి అని పిలవడం ఆనవాయితీ. 2024 జనవరి 15న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు ప్రభావం ఇతర రాశులపైనా కూడా ఉంటుంది. అయితే కొన్ని రాశిలపై అదృష్ట సంకేతాలు కనిపిస్తాయి. ఏయే రాశులకు అదృష్టం వరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
Moon transit 2024: ఈ నెలలో చంద్రుడు.. బృహస్పతితో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ రాజయోగం వల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.