Motorola Edge 50 Neo Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Motorola Edge 50 Neo: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో కొత్త Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Razr 40 Ultra Price: అమెజాన్‌లో Razr 50 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Razr 50: మోటరోలా (Motorola) నుంచి మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ Motorola Razr 50 సిరీస్‌లో లాంచ్ చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Motorola Edge 50 Fusion Price: ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ ఈ రోజు నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ రోజు నుంచి సేల్ ప్రారంభం కాబోతోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభించబోతున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Motorola Edge 50 Fusion: 68W ఫాస్ట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి మరో Motorola స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇది అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా సెటప్‌తో రాబోతోంది.
Motorola Edge 50 Ultra Price: మోటరోలా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (Motorola Edge 50 Ultra)ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 16న లాంచ్ చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Motorola Edge 50 Pro: దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఫోన్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఇవాళ లాంచ్ కానుంది. ఈ ఫోన్ పీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..
Motorola Edge 50 Ultra: త్వరలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటో నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Motorola Edge 50 Pro: మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ మొబైల్ బ్రాండ్లలో మోటోరోలా ఒకటి. ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Motorola Edge 50 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ ఏప్రిల్ 3వ తేదిన లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.