Hindustan Aeronautics Ltd: దేశంలోని అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇన్వెస్టర్ల పాలిట కల్పవృక్షంగా నిలిచింది.ఇప్పటికే ఈ స్టాక్ గడచిన సంవత్సర కాలంగా 150 శాతం పెరిగింది.ఈ స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి గమనించినట్లయితే దాదాపు 1500% పెరిగింది.
CM Jagan Review: విద్యా శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మన బడి నాడు-నేడు, అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం తదితర అంశాలపై అధికారులపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కీలక ఒప్పందాలు కుదిరాయి.
Minister Ktr: తెలంగాణకు మరో మణిహారం రానుంది. ఈమేరకు ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పెట్టుబడుల రాకతో భారీగా ఉపాధి అవకాశాలు కల్గుతాయని సదరు సంస్థ వెల్లడించింది.
CM Jagan Tour: దావోస్‌లో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని బృందం పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలవుతోంది.
CM Jagan tour: నవ్యాంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ టూర్ కొనసాగుతోంది. ఏపీ పెవిలియన్‌లో ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను వివరించారు.
Ktr London Tour: లండన్‌లో మంత్రి కేటీఆర్ బృందం పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. తాజాగా ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.