KTR slams Komatireddy Rajagopal Reddy: బీజేపీకి గుడ్ బై చెప్పిన బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
Budida Bikshamaiah Goud Joins TRS: కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీరి పనిచేస్తే.. ఇంకొక సోదరుడు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల కోసం పార్టీ మారాడు అని బిక్షమయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. గురువారం బీజేపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఒంటికాలిపై లేచినంత పనిచేశారు.
Road Roller Symbol: ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో టీఆర్ఎస్కి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. కారు గుర్తును పోలి ఉన్న రోడ్ రోలర్ గుర్తును ఎవ్వరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలకు ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది.
Komatireddy Rajagopal Reddy: ఇంతకాలం సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ చదువుకున్న వాడు కనుక తండ్రిలా మాట్లాడడు అనుకున్నాను కానీ కేటీఆర్ కూడా కేసీఆర్ తరహాలోనే జుగుప్సాకరమైన భాష వాడడం బాధాకరం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Chanduru Public Meeting: కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తుల బ్రాండ్ ఉండదని.. పార్టీ బ్రాండ్ మాత్రమే ఉంటుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.