Jagadish Reddy Hot Comments Congress Goon Rule Not Accept: నల్లగొండ జిల్లా రాజకీయాలు తెలంగాణను ఊపేస్తున్నాయి. కాంగ్రెస్ గూండాగురి చేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Budida Bikshamaiah Goud Joins TRS: కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండి భారతీయ జనతా పార్టీరి పనిచేస్తే.. ఇంకొక సోదరుడు 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనుల కోసం పార్టీ మారాడు అని బిక్షమయ్య గౌడ్ చెప్పుకొచ్చారు. గురువారం బీజేపికి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై ఒంటికాలిపై లేచినంత పనిచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.