బిగ్ బాస్ రియాలిటీ షోకి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా ఉంటుంది. తెలుగులో మంచి రసవత్తరంగా సాగుతుంది బిగ్ బాస్ షో.. తమిళ్ లో వారం కిందట ప్రారంభమైన ఈ షో.. కంటెస్టెంట్ గుండె పోటుకు గురయ్యారు. ఆ వివరాలు..
BB 7 wild card Entries: ముందుగా నాగార్జున చెప్పినట్లే బిగ్ బాస్ సీజన్ 07 ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఈసారి భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
BB 7 Telugu Updates: బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ఆడియెన్స్ కు మాంచి కిక్కు ఇచ్చింది. ఈ సారి నాగార్జున కంటెస్టెంట్లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపించాడు. అంతేకాకుండా కొందరిపై ఫైర్ అయ్యారు.
Bigg Boss Telugu 7: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది. మెుత్తంగా 14 కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్లారు. వారెవరంటే...
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 సందడి షూరు కావడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ప్రియులకు నేరుగా ఆటను చూసే అవకాశం కల్పించనున్నారు నిర్వాహకులు. ఎలా అంటే..
Bigg Boss season 7: త్వరలో మెుదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 7కు తాజాగా బ్రేకులు పడ్డాయి. ఈ రియాలిటీ షోపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. బిగ్ బాస్ టీమ్, నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.
Bigg Boss Season 7: ఫేమస్ రియాల్టీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేశారు కింగ్ నాగార్జున. ఆయన ఏమన్నారంటే...
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
Nagarjuna - Daggubati Lakshmi Divorce Reason: నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్, సురేష్ బాబు సోదరుల సోదరి దగ్గుబాటి లక్ష్మిని ముందుగా నాగార్జున వివాహం చేసుకున్నారు. అయితే వారు విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Chiranjeevi Central Minister Anurag Thakur చిరంజీవి ఇంటికి కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రావడం, అక్కడే నాగార్జున, అల్లు అరవింద్ వంటి వారు భేటీ అయ్యారు. ఈ మేరకు చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Tollywood Heroes Focusing on OTT: ఒకప్పుడు హీరోలంటే వెండి తెర మీద మాత్రమే సందడి చేసేవారు, కానీ ఇప్పుడు టీవీ షోలతో బిజీ అవుతూనే ఓటీటీల్లో కూడా షోలు చేస్తూ నేరుగా ప్రేక్షకులకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
Bigg Boss’s Telugu OTT version Season 2 scrapped: బిగ్ బాస్ సీజన్ 1 ఓటీటీ వెర్షన్ డిజాస్టర్ కావడంతో ఇప్పుడు సెకండ్ సీజన్ చేసే ఉద్దేశం లేదని అంటున్నారు. ఆ వివరాలు
Endemol Shine India Contract with Star Maa: సుదీర్ఘ కాలంగా స్టార్ మాలో ప్రసారం అవుతూ వస్తున్న బిగ్ బాస్ షో ఇక మీదట ఆ ఛానల్లో కనిపించక పోవచ్చు, అదేమిటి అనుకుంటున్నారా? అవును నిజమే, ఆ వివరాల్లోకి వెళితే
Bigg Boss 6 Telugu Winner బిగ్ బాస్ ఆరో సీజన్ నిన్నటితో ముగిసింది. అసలే ఈ సీజన్ మీద జనాలు ఎంతో విరక్తితో ఉన్నారు. చెత్త సీజన్ అంటూ ఈ ఆరో సీజన్‌ను తిడుతూనే వచ్చారు. ఒక్క కంటెస్టెంట్ కూడా పూర్తిగా పర్ఫెక్ట్ అని నిరూపించుకోలేదు.
Nagarjuna to Introduce Prasanna kumar Bezawada: నాగార్జున ది ఘోస్ట్ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేస్తున్నాడా? అనే సందిగ్దత కొనసాగుతూ ఉండడంతో ఇప్పుడు ఆ అంశం మీద కొత్త అప్డేట్ వచ్చింది. ఆ వివరాలు
Bigg Boss Telugu 6: ఆదివారం నాటి ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఒకరు ఎలిమినేట్అయ్యారని అంటున్నారు కానీ ఆ విషయం నిజమా కాదా? అనేది ఆదివారం దాకా ఆగితే కానీ క్లారిటీ రాదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.