Why Brahmastra Pre-Release Event Cancelled: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మస్త్ర మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్లో ఓ హాట్ టాపిక్ అయిపోయింది.
Nag vs Mahesh babu: సోషల్ మీడియాపై టాలీవుడ్ అభిమానులు ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తుంటారు. హీరో అభిమానుల మధ్య సిల్లీ విషయాలకు ఘర్షణ జరుగుతుంటుంది. అటువంటిదే మహేశ్ బాబు వర్సెస్ నాగార్జున అభిమానుల మధ్య జరిగింది.
Unknown Facts About Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా చర్చ జరగని, మీకు తెలియని విషయాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Thamahagane Word Meaning Revealed from The Ghost Movie: తమ హగనే అనే పదంతో సినిమా మీద ఆసక్తి పెంచేసిన ది ఘోస్ట్ మూవీ టీమ్ ఇప్పుడు ఆ పదం అర్ధం ఏమిటో క్లారిటీ ఇచ్చేసింది. ఆ వివరాలు
Bigg Boss Telugu Season 6 Promo: తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 6 గురించి అప్డేట్ వచ్చేసింది. బిగ్ బాస్ 6 ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
Naga Chaitanya: సమంతతో విడిపోయినప్పటి నుంచి ఆమె గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఆసక్తి చూపించని నాగచైతన్య ఇప్పుడు ఆమె కుక్క పిల్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Trolls on Hero Nagarjuna New Look. జయమ్మ పంచాయితీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాగార్జునను చుసిన అక్కడి వారందరు షాక్ అయ్యారు. నాగ్ పేస్ పీక్కుపోయి, వయస్సు మీదపడినట్లు కనిపించారు.
Naga Chaitanya Marriage: అక్కినేని కుటుంబంలో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అఖిల్, నాగ్ చైతన్యలిద్దరికీ ఒకే వేదికపై పెళ్లి చేయాలనేది కింగ్ నాగార్జున ఆలోచనగా ఉంది. మరి నాగ్ రెండవ లవ్ ఇష్యూ సంగతేంటి..
The Ghost Movie: కింగ్ నాగార్జున మరో కొత్త చిత్రంలో ముందుకొస్తున్నాడు. ఇప్పటికే ఆ చిత్రం కీలకమైన షెడ్యూల్ భాగం పూర్తయింది. ది ఘోస్ట్ గా ఈసారి ప్రేక్షకుల్ని అలరించేందుు సిద్ధమౌతున్నాడు నాగ్.
Bigg Boss Telugu OTT: ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లో ఆదరణ పొందుతూ విజయవంతంగా సీజన్లు లెక్కబెడుతోంది. తెలుగులో హోస్ట్ చేస్తున్న నాగార్జున పారితోషికం విషయంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Akhil Marriage Matches: అక్కినేని కుటుంబంలో ఇప్పుడంతా పెళ్ళి చర్చ నడుస్తోంది. పెద్దకోడలు విడాకులతో బయటకెళ్లిపోవడంతో చిన్న కోడలి కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మొదటి పెళ్లి అచ్చిరాని ఈ కుటుంబానికి చిన్నకోడలు అచ్చొస్తుందా లేదా..
Bigg Boss Telugu OTT Launch: బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ వేదికగా గ్రాండ్ లాంచ్ జరిగింది. బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున మరోసారి అదరహో అన్పించగా, ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తున్నారు. ఈసారిది నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్గా మీ ముందుకొచ్చింది.
Bigg Boss non stop: బుల్లితెర ప్రేక్షకులకు 24 గంటలు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది బిగ్ బాస్ ఓటీటీ. ఈ రోజు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభం కానుంది.
Bigg Boss OTT: ఫిబ్రవరి 26 నుండి బిగ్ బాస్ డిజిటల్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనేబోయే కంటెస్టెంట్ల్ ఎవరనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Nagarjuna reveals about CM Jagan Chiranjeevi meet : రాజమహేంద్రవరంలో బంగార్రాజు మూవీ బ్లాక్ బస్టర్ మీట్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రాజమహేంద్రవరం ఎంపీ భరత్‌రామ్ హాజరయ్యారు. సీఎం జగన్‌తో జరిగిన భేటీ గురించి చిరంజీవి చెప్పిన విషయాలు వివరించాడు నాగార్జున.
Bangarraju Movie: కరోనా మహమ్మారి కారణంగా సంక్రాంతి బరిలోంచి పెద్ద సినిమాలు ఒక్కొక్కటికా తప్పుకున్నాయి. పండుగ బరిలో సింగిల్‌గా వచ్చి..కలెక్షన్ల వర్షం సాధిస్తున్న సినిమాగా బంగార్రాజు సునామీ సృష్టిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.