Chandrababu Family Likely To Not Celebrates Sankranti Festival You Know Why: తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు దూరమయ్యే అవకాశం ఉంది. తన సోదరుడు ఆకస్మిక మృతితో నారా కుటుంబం ఆ విషాదం నుంచి ఇంకా కోలుకోనట్టు కనిపిస్తోంది.
Balakrishna vs Jr NTR: బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య ఏదో ఉంది అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈమధ్య జరిగిన సంఘటనలు సైతం వాటికి ఆద్యం పోసేలా మారాయి. ఈ క్రమంలో ముఖ్యంగా అన్ స్టాపిబుల్ షోలో ఎన్టీఆర్ పేరు వినపడకపోవడం మరిన్ని విమర్శలకు దారితీసింది.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
jr ntr and allu arjun: ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలకు కొత్త సమస్య వచ్చి పడిందా...?గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక పార్టీ అభిమానులు ఈ ఇద్దరు హీరోలకు మద్దతు పలకడం సంచలనంగా మారుతుందా..? ఆ పార్టీ అభిమానులు మద్దతు ఇస్తుండడం ఆ ఇద్దరు హీరోలకు మంచి కన్నా నష్టమే జరుగుతుందా..? ఆ ఇద్దరు హీరోలు కూడా దీనిని నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నారా...?
Alekhya Reddy Emotional Post in Social Media: నందమూరి హీరో తారకరత్న మరణించి నెల పూర్తయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
Curse on Nandamuri Family: నందమూరి కుటుంబానికి శాపం తగిలిందా? ఆ కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదాలు, లేదా అనుమానాస్పద స్థితిలో, లేదా అనారోగ్య కారణాలతో ఎందుకు కన్నుమూస్తున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ వివరాలు
Taraka Ratna Relationships With Jr Ntr : నందమూరి తారక రత్న మృతితో నందమూరి కుటుంబంలో ఒకరికొకరి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి చర్చనియాంశమయ్యాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే సినీ నేపథ్యం పరంగా చూసినా.. రాజకీయాల పరంగా చూసినా.. ప్రజా జీవితంలో నందమూరి కుటుంబానికి ఎంతో పేరుంది.
Balakrishna About Taraka Ratna: కుప్పం పాదయాత్రలో పాల్గొని గుండెనొప్పితో కుప్పకూలినప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ వచ్చారని.. తారక రత్న పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మృత్యుంజయుడై తిరిగి వస్తాడని ఆశించానని.. కానీ తారకరత్న ఇలా అందరినీ విడిచి ఇక కానరాని లోకాలకు వెళ్తాడని అనుకోలేదని బోరుమన్నారు.
Nandamuri Taraka Ratna's Death News: ఇదిలావుంటే, తారక రత్న మృతి నేపథ్యంలో తారక రత్నకు సంబంధించిన అంశాలన్ని మరోసారి ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. తారకరత్న ఎవరు ? నందమూరి వంశంలో ఎవరి కుమారుడు ? తారక రత్న చరిత్ర ఏంటి అనే కోణంలో ( Who is Taraka Ratna, Taraka Ratna's Father) ఇంటర్నెట్లో అన్వేషణ జరుగుతోంది.
Taraka Ratna Latest Health Update: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు ఒకరు కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది, ఆ వివరాల్లోకి వెళితే
Nandamuri Family Members Pay Tribute To Sr NTR At NTR Ghat. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
Ramoji Rao Dinner Meeting with Nara and Nandamuri Families at Ramoji Film City: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.