Double Murder Creates High Tension In Puppalaguda: యువతి, యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన హైదరాబాద్లో సంచలనం రేపింది. పండుగ పూట జంట హత్యలు కలకలం సృష్టించాయి. హత్యపై పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు.
Jani master assaulting colleague: ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ ఒక యువతి దారుణంగా కొట్టి, అత్యాచారానికి పాల్పడ్డాడని నార్సింగి పీఎస్ లో కేసు నమోదైంది. ఈ ఘటనలో విస్తూపోయే విషయాలను బైటపడిపట్లు తెలుస్తోంది.
Raj Tarun Lavanya controversy case: హీరో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ నిన్న (శుక్రవారం ) అతని ప్రియురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మాల్వీ మల్లోత్రా తండ్రి, సోదరుడు చంపుతానని బెదిరిస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.