UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
MLC Jeevan Reddy Comments on Vote and Note: శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం ఉగాది పర్వదినం రోజున జగిత్యాల సమీపంలోని టీఆర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి సభికులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానికులతో మాటా మంతి జరుగుతున్న క్రమంలోనే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాలనీ వాసుల్లో నవ్వులు పూయించాయి.
You Will Get Crores of Rupees if you have Special 5 Rupee Note. మీ వద్ద ప్రత్యేకమైన 5 రూపాయల నోటు ఉంటే.. 35 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు.
Ranbir Kapoor chilling with Alia Bhatt bridesmaids. సోమవారం అలియా స్నేహితురాలు తాన్య సాహా గుప్తా.. బాలీవుడ్ లేటెస్ట్ కపుల్ రణబీర్, అలియాల పెళ్లి ఫోటోలను తన స్నేహితులతో పంచుకున్నారు. ఒక ఫోటోలో రణబీర్ తన చేతిలో ఒక నోట్‌ను పట్టుకుని కనిపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.