UPI Cash Deposit: ఇప్పటి వరకూ యూపీఐ ద్వారా నగదు లావాదేవీల గురించే తెలుసు అందరికీ. కానీ ఇకపై యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ కూడా చేయవచ్చు. యూపీఐ క్యాష్ డిపాజిట్ ఫీచర్ కొత్తగా ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UPI Transactions limit: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలే అధికంగా కన్పిస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్ని మరింత సులభతరమయ్యాయి. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ లావాదేవీలపై పరిమితి విధించింది. పూర్తి వివరాలు మీ కోసం..
Paytm UPI Transactions: తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పేటీఎం సంస్థ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా యూపీఐ లావాదేవీల విషయంలో ఓ కీలక ప్రకటన చేయడంతో పేటీఎం వినియోగదారులు ఆశల్లో మునిగారు.
UPI New Changes 2024: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలే కన్పిస్తున్నాయి. నగదు లావాదేవీలు చాలావరకూ తగ్గిపోతాయి. ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల్లో చేసిన కొన్ని మార్పుల్ని తెలుసుకుందాం..
కరోనా వచ్చినప్పటి నుండి మన దేశంలో డిజిటల్ చెల్లింపులు ఎక్కువ అయ్యాయి. సాధారణంగా యూపీఐ పేమెంట్స్ మొబైల్ తో చేస్తాం. కానీ ఇపుడు కొత్తగా వాయిస్ ఆధారిత పేమెంట్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు..
UPI and PPI: యూపీఐ చెల్లింపులపై సర్‌ఛార్జి ఇవాళ్టి నుంచి ఉంటుందనే వార్తలు వ్యాపించాయి. ఆ తరువాత ఎన్పీసీఐ రంగంలో దిగి సాధారణ యూపీఐ చెల్లింపులకు మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ఆసలు యూపీఐ, పీపీఐకు మధ్య అంతరమేంటో తెలుసుకుందాం..
SBI Rules: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కౌంట్ హోల్డర్లకు అలర్ట్ ఇది. మీ ఎక్కౌంట్లో 295 రూపాయలు కట్ అయ్యాయా, ఎందుకు డెబిట్ అయ్యాయో తెలుసుకోవాలనుంటే ఆ వివరాలు మీకోసం. అసలు బ్యాంకు మీ డబ్బులు ఎందుకు కట్ చేస్తుందో కూడా తెలుసుకోండి.
Punjab National Bank: చెక్కు ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీల్లో కీలక మార్పులు చేసింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. గతంలో రూ.10 లక్షలపై ట్రాన్సక్షన్లకు పీపీఎస్ తప్పనిసరిగా ఉండగా.. తాజాగా రూ.5 లక్షలకు తగ్గించింది. తద్వారా ఆర్థిక మోసాలకు చెక్ పడనుంది.
UPI Payment Limit: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..బ్యాంకుల సౌకర్యార్ధం యూపీఐ చెల్లింపుల పరిమితిపై మినహాయింపు ఇచ్చింది. ఈ పరిమితి బ్యాంకుని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
Fastag Scam Fact Check: ఫాస్ట్ ట్యాగ్ స్కామ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కార్ల అద్దాలు తుడిచినట్టుగా నటిస్తూ ఆ కార్లపై ఉన్న ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను తమ చేతికి ఉండే స్మార్ట్ వాచ్ లాంటి పరికరాల సహాయంతో స్కానింగ్ చేస్తూ వారి పేటీఎం ఖాతాల్లో ఉండే మొత్తాన్ని దోచుకుంటున్నారనేది ఆ వైరల్ వీడియోల సారాంశం.
UPI Payments: ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. అదే సమయంలో..పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయి కూడా. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందిప్పుడు.
డిజిటల్ చెల్లింపులకు ఇక నుంచి ఇంటర్నెట్ అవసరం లేదని యాపీఐ లైట్ ద్వారా చెల్లించవచ్చొని NPCI తెలిపింది. ప్రస్తుత సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్ యూజర్స్ కూడా ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లించేందుకు వీలుగా ఎన్పీసీఐ యూపీఐ లైట్ - ఆన్ డివైజ్ వ్యాలెట్ పేరుతో యాప్‌ను తీసుకురానునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాప్ పరీక్షల దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
PhonePe transaction fees on mobile recharges: ఫోన్ పే బిజినెస్‌లో ప్రయోగంలో భాగంగా మొబైల్ రీఛార్జ్‌లపై (Mobile recharges on PhonePe) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని ప్రకటించిన ఫోన్ పే.. మెజారిటీ వినియోగదారులు ఏమీ చెల్లించరని.., లేదంటే ఒక్క రూపాయి మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంటుంది " అని స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.