Jio Payments: ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్ ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ద్వారా జియో అనుమతి పొందింది.. దీంతో యూపీఐ పేమంట్స్ జియో చేయడానికి గ్రీన్ సిగ్నల్ పొందింది.
Fake UPI Payment Alert: ఆన్లైన్ చెల్లింపులు పెరిగే కొద్దీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్ పెరిగిందా అనేవి తెలుసుకోండి.
Paytm UPI Transactions: తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పేటీఎం సంస్థ విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా యూపీఐ లావాదేవీల విషయంలో ఓ కీలక ప్రకటన చేయడంతో పేటీఎం వినియోగదారులు ఆశల్లో మునిగారు.
UPI Cashback Offer: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ చెల్లింపులే కన్పిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు వినిమయం పెరగడంతో యూపీఐల వాడకం ఎక్కువైంది. అందుకే చాలా యూపీఐలు అందుబాటులో వస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
UPI New Changes 2024: ప్రస్తుతం ఎక్కడ చూసినా యూపీఐ లావాదేవీలే కన్పిస్తున్నాయి. నగదు లావాదేవీలు చాలావరకూ తగ్గిపోతాయి. ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల్లో చేసిన కొన్ని మార్పుల్ని తెలుసుకుందాం..
UPI Rules: రోజురోజుకూ ఆన్లైన్ వినియోగం పెరుగుతోంది. ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే కన్పిస్తున్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి యూపీఐ చెల్లింపులు. చిన్న చిన్న లావాదేవీలు కూడా యూపీఐతోనే జరుగుతున్న పరిస్థితి.
UPI ID Limit: ఆన్లైన్, డిజిటల్ లావాదేవీలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులు జరుగుతున్నాయి. యూపీఐ టెక్నాలజీ ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UPI Transactions: దేశంలో ఆన్లైన్ చెల్లింపులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచైతే డిజిటల్ చెల్లింపులు ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
UPI Automatic Payment Limit Increased: యూపీఐ ద్వారా ఆటోపేమెంట్స్ను రూ.లక్ష వరకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆటో పే కోసం రూ.15 వేలు దాటితే ఓటీపీ అవసరం అయ్యేది. ఇక నుంచి రూ.లక్ష వరకు మీరు ఆటో పే సెట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
UPI Lite Transaction limit Increased: యూపీఐ లైట్ ద్వారా టాన్సిక్షన్ లిమిట్‌ను ఆర్బీఐ పెంచింది. రూ.200 నుంచి రూ.500కు పెంచుతున్నట్లు ప్రకటించింది. రోజులో రూ.2000 వేల వరకు ఆఫ్‌లైన్‌లో నగదు బదిలీ చేయవచ్చు. వివరాలు ఇలా..
Google pay: ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. యుూపీఐ పేమెంట్ విధానం అందుబాటులోకి వచ్చాక ఇది మరింత విస్తృతమైంది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌తో వివిధ రకాల యూపీఐలతో క్షణాల్లో చెల్లింపులు, నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ పే మరో కొత్త సేవకు అంకురార్పణ చేసింది.
UPI Based Payments in India: ఈ ఏడాది స్వాత్రంత్య్ర దినోత్సవ నాటికి ప్రతి గ్రామంలో డిజిటల్ పేమెంట్స్ చేసేలా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని పంచాయతీలకు కూడా యూపీఐ పేమెంట్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
How To Money Back Wrong Payment: యూపీఐ ద్వారా ప్రస్తుతం అత్యధికస్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే ఒక్కొసారి చిన్న పొరపాటుతో ఇతరుల ఖాతాలోకి నగదు పంపడం జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు మీ డబ్బు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీ డబ్బును తిరిగి పొందొచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Wrong UPI Payments: ఎప్పుడైనా హడావుడిలో ఉండటం వల్ల రాంగ్ పేమెంట్ చేసినట్టయితే.. ముందుగా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ ఏదైతే ఉందో.. ఆ యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
How To Make Upi Payment Without Internet: యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. అయితే నెట్ కనెక్షన్ లేకపోతే డబ్బులు పంపించేందుకు ఇబ్బందులు రావొచ్చు. ఈ ఇబ్బందులు లేకుండా మీరు ఆఫ్‌లైన్‌లో కూడా డబ్బులు పంపించవచ్చు. ఎలాగంటే...
UPI Services with Credit Card: క్రెడిట్ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఇకపై యూపీఐ సేవలు వినియోగించుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటి వరకూ యూపీఐ సేవల వినియోగించునే అవకాశం క్రెడిట్ కార్డులకు లేదు. ఇప్పుడు తొలిసారిగా కల్పిస్తున్నారు.
Fact Check: యూపీఐ చెల్లింపులు ఇటీవలి కాలంలో చాలా సాధారణమైపోయాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్కరూ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎంలపై ఆధారపడుతున్నారు. అయితే ఇకపై వీటిపై కూడా అదనపు ఛార్జీ వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతో పరిశీలిద్దాం..
UPI Payment Surcharges: మీరు అదే పనిగా ఫోన్‌పే, గూగుల్ పే వాడేస్తున్నారా..ఇక నుంచి జాగ్రత్త. ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎంలకు దూరంగా ఉండకపోతే మీ జేబుకు చిల్లు పడుతుంది. యూపీఐ చెల్లింపులపై ఇక అదనపు ఛార్జ్ వసూలు చేయనున్నారు.
UPI Payments Limit: యూపీఐ చెల్లింపుల విషయంలో హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, ఐసీఐసీఐ పరిమితి విధించాయి. యూపీఐ చెల్లింపుల పరిమితి ఏ బ్యాంకుకు ఎంత ఉందనే వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.