Jio Payments: ఫోన్ పే, గూగుల్ పే మాత్రమే కాదు ఇకపై జియో పేమంట్స్ ద్వారా కూడా ఆన్లైన్ చెల్లింపులు చెయవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ ద్వారా జియో అనుమతి పొందింది.. దీంతో యూపీఐ పేమంట్స్ జియో చేయడానికి గ్రీన్ సిగ్నల్ పొందింది.
Google Pay Tips: ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ యుగం నడుస్తోంది. యూపీఐ విధానంలో అమల్లోకి వచ్చాక ఆన్లైన్ చెల్లింపులు మరింతగా పెరిగాయి. మీరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటే ఈ అప్డేట్ మీ కోసమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google Pay App Will Stop Working In America After June 4th: క్షణాల్లో డబ్బులు పంపుదామంటే వెంటనే గూగుల్ పేను తీస్తాం. అలాంటిది కొన్ని రోజుల్లో ఆ యాప్ సేవలు పని చేయవు. గూగుల్ పే సేవలు బంద్ కానున్నాయి.
UPI Payment: దేశంలో గత కొద్దికాలంగా ఆన్లైన్ లావాదేవీలు విస్తృతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే కన్పిస్తున్నా.యి. మరీ ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఇండియాకు చెందిన యూపీఐలు విదేశాల్లో కూడా చెలామణీలో ఉన్నాయి.
UPI Transactions: దేశంలో ఆన్లైన్ చెల్లింపులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచైతే డిజిటల్ చెల్లింపులు ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyber Crimes Alert: ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే క్రమంలోనో లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించే క్రమంలోనో చాలామంది యూజర్స్ తమకు తెలియకుండానే చేసే చిన్న పొరపాట్లు భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి లక్షలు, కోట్ల రూపాయలు కూడా కోల్పోతుంటారు. మరి అలా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో కార్డు వెనకాలే ఉన్న సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి రావడం చూసే ఉంటారు. ఇంతకీ ఈ సీవీవీ నెంబర్ అంటే ఏంటి ? డిజిటల్ పేమెంట్స్‌లో సివివి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
PhonePe transaction fees on mobile recharges: ఫోన్ పే బిజినెస్‌లో ప్రయోగంలో భాగంగా మొబైల్ రీఛార్జ్‌లపై (Mobile recharges on PhonePe) ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నామని ప్రకటించిన ఫోన్ పే.. మెజారిటీ వినియోగదారులు ఏమీ చెల్లించరని.., లేదంటే ఒక్క రూపాయి మాత్రమే చెల్లించే పరిస్థితి ఉంటుంది " అని స్పష్టంచేసింది.
Digital Payments: కరోనా సంక్షోభం కారణం కావచ్చు..మరో ఇతర కారణం కావచ్చు. డిజిటల్ చెల్లింపులు గత కొద్దికాలంగా విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద డిజిటల్ పేమెంట్స్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా పేరున్న పేటీఎం తన వ్యాపారాన్ని మరింత భారీ స్థాయిలో విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే ఈ ఏడాది చివర్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (Paytm to go for IPO) తెరతీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా రూ.21,800 కోట్లు నిధులు సమకూర్చుకోవాలని పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.
Personal loans on Paytm app from NBFCs: అత్యవసరంగా పర్సనల్ లోన్ కావాలా ? బ్యాంకుకి వెళ్దాం అంటే ఆదివారం, పండగ సెలవులు లాంటి Public holidays ఏమైనా అడ్డం వస్తున్నాయా ? వీలైనంత త్వరగా Personal loan money బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? సరిగ్గా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకునే Paytm app కొత్తగా Personal loans అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
డిజిటల్ ఇండియా ( Digital India ) కల సాకారం అవుతోంది. దీనికి నిదర్శనమే జూన్ నెలలో నమోదు అయిన యూనిఫైడ్ ఫేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల మొత్తమే. ఈ విషయంపై ఎన్‌సీపిఐ (NCPI ) తాజా గణాంకాలను విడుదల చేసింది.
ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ వ్యాపారానికి సంబంధించి లావాదేవీలను పటిష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపు వ్యవస్థను మరింత సురక్షితంగా చేయడానికి OTPతో పాటు ఫేషియల్ ఐరిస్ ను పాస్‌వర్డ్‌గా ఉపయోగించనున్నట్టు పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.