Diabetes in Children: ప్రపంచంలో ఎక్కడ చూసినా అతి ప్రమాదకరంగా కన్పిస్తున్న సమస్య మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇదే. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. ఇప్పుడీ వ్యాధి చిన్నారుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Heart Health: శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. అందుకే గుండె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Weight Loss: ఇటీవలి కాలంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి, ఎలాంటి పద్ధతులు అవలంభించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Weight Loss Tips: ఇటీవలి కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. స్థూలకాయాన్ని తగ్గించుకునేదుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే సహజసిద్ధమైన కొన్ని పద్దతులు పాటిస్తే మాత్రం సులభంగానే బరువు తగ్గించుకోవచ్చు..
Belly Fat tips: ఆధునిక లైఫ్‌స్టైల్ కారణంగా అధిక బరువు సమస్యగా మారుతోంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Weight Loss Tips: ఆరోగ్యంగా ఉండాలంటే ముంందు శరీరం ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలి. స్థూలకాయం లేదా అధిక బరువు ఉంటే ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండనే ఉంటుంది. బరువు పెరగడం వల్ల బాడీ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో తెలుసుకుందాం..
Weight Loss Tips: ఉరుకులు పరుగుల బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ స్థూలకాయం సమస్యగా మారుతోంది. ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. స్థూలకాయం అనేది ఆరోగ్యపరంగా కూడా ఏమాత్రం మంచిది కాదు. కేవలం వ్యాయామంతోనే కాదు..డైట్ కూడా స్థూలకాయం నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది.
Garlic Benefits: మనిషి నిత్యం ఎదుర్కొనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం మన చుట్టూ ప్రకృతిలో విరివిగా లభించే పదార్ధాల్లోనే ఉంది. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి, తేనె, ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఈ రెండింటినీ ఔషధంలా భావిస్తారు.
Overweight: ఆధునిక జీవనశైలి కారణంగా విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. దీని కారణంగా శరీర బరువు పెరగడంతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
Belly Fat tips: ఆధునిక జీవనశైలిలో బెల్లీ ఫ్యాట్, స్థూలకాయం ప్రధాన సమస్యగా ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలనుకుంటుంటారు. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విఫలమౌతుంటారు. అయితే కొన్ని సులభమైన టిప్స్ పాటించి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Weight Loss Tips: ఇటీవలి కాలంలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య బెల్లీ ఫ్యాట్ లేదా స్థూలకాయం. ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. దీనికోసం కొన్ని సులభమైన చిట్కాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
World Health Day 2023: స్థూలకాయం అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఆధునిక జీవనశైలి అలవాట్లు, పని ఒత్తిడి ఇలా వివిధ కారణాలతో బరువు పెరిగిపోతున్నారు. స్థూలకాయం వివిధ సమస్యలకు దారితీస్తోంది. స్థూలకాయం కారణాల గురించి తెలుసుకుందాం..
Covid-19 During Pregnancy Time: ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు.
Health Benefits Of Walking: వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా ? రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిది ? ఇదే అంశంపై గురుగ్రామ్‌లోని సీకే హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న డా రాజివ్ గుప్తాతో మాట్లాడగా.. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మనతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Weight loss tips: ఆధునిక జీవనశైలి, బిజీ ప్రపంచంలో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఆహారపు అలవాట్లు మార్చుకోవడమే. ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Rajma for weight loss: బరువు తగ్గించేందుకు చాలా పద్ధతులున్నాయి. జిమ్ లేదా వ్యాయామం చేయకుండానే బరువు తగ్గించుకోవాలనుకుంటే మాత్రం..రాజ్మాను డైట్లో భాగంగా చేసుకోవాలి. అద్భుతమైన ప్రయోజనాలుంటాయి.
Flax Seeds: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు, అధిక రక్తపోటు ప్రధాన సమస్యగా మారాయి. ఈ సమస్యల్నించి గట్టెక్కేందుకు చాలా మంది ఫ్లక్స్ గింజలు తీసుకుంటుంటారు. అయితే ఫ్లక్స్ సీడ్స్ ఎలా తీసుకోవాలనే విషయంలోనే పొరపాట్లు చేస్తుంటారు.
Weight Loss Tips: అధిక బరువు అనేది ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారింది. బరువు తగ్గించుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమౌతుంటారు. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే..బరువు సులభంగా తగ్గించుకోవచ్చు.
Black Cumin Seeds: ప్రతి కిచెన్‌లో లభించే వివిధ రకాల వస్తువులతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఒక్కొక్క వస్తువులో ఒక్కొక్క ప్రయోజనం దాగుంది. ఆ వివరాలు మీ కోసం..
Healthy Weight Reduction: ఇటీవలి కాలంలో దాదాపు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య స్థూలకాయం. ఇది తగ్గించేందుకు ఎలాంటి పద్ధతుల్ని అనుసరించాలనేది అతి ముఖ్యమైన సవాలు. లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.