BF.7 Variant: చైనాలో కరోనా వైరస్ కేసులు మరోసారి పెరగడానికి కారణం బీఎఫ్.7 వేరియంట్. చైనా సహా ఇతర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో ఇప్పటికే ఈ వేరియంట్ ఎంట్రీ ఇచ్చేసింది.
Coronavirus New Wave Alert: కరోనా ఇంకా అంతం కాలేదా..కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌లో మరో సబ్ వేరియంట్ ఇప్పుడు వెలుగు చూస్తోంది. ఇండియాలో కూడా ప్రవేశించిన ఈ వేరియంట్ లక్షణాలేంటో తెలుసుకుందాం..
Omicron XE Variant: కరోనా సంక్రమణ మరోసారి వెంటాడుతున్నట్టుంది. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ భయం వెంటాడుతోంది. ఒమిక్రాన్ కంటే పదింతలు వేగమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
Omicron attack on China: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి చైనాను మరోసారి వణికిస్తోంది. రోజురోజుకూ చైనాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు లక్షల్లో నమోదవుతూ..పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. చైనా నగరాలు లాక్డౌన్ బారిన పడుతున్నాయి.
Corona end: ప్రపంచాన్ని రెండేళ్లకుపైగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రమైన దశ అంతమయ్యే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Ratha Sapthami: కోవిడ్ మహమ్మారి ప్రభావం తిరుమల శ్రీవారిపై పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారి..బ్రహ్మోత్సవాల్ని ఒకరోజుకు పరిమితం చేయనున్నారు.
Budget 2022: ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యావరణహిత బడ్జెట్ నే పార్లమెంటులో ప్రవేశపెట్టే పెట్టనుంది. బడ్జెట్ అంశాల ప్రింటింగ్ కేవలం కొన్ని పేజీలకే పరిమితం కానుంది.
Omicron Survival Rate: ఒమిక్రాన్ వేరియంట్ మనిషి చర్మంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో మీకు తెలుసా.. ఇప్పటివరకూ వెలుగుచూసిన అన్ని కరోనా వేరియంట్ల కంటే ఇది రెట్టింపు మనుగడ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.
Insacag Report: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌కు సంబంధించి కీలకమైన అప్డేట్ వెల్లడైంది. దేశంలో ఒమిక్రాన్ పరిస్థితిపై ఇన్సాకాగ్ ఇచ్చిన నివేదిక ఆందోళన కల్గిస్తోంది.
Omicron Threat: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత అంతగా లేదని చెబుతున్నా..ప్రమాదం పొంచే ఉందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Corona vaccine for Children: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో దశలో ప్రవేశించింది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక 15 ఏళ్లలోపు చిన్నారులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనుంది.
Omicron Vaccine: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌కు చెక్ పెట్టేందుకు మరో మేకిన్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. ఫిబ్రవరిలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
Telangana Holidays: కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ సంక్రమణ దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో విద్యాలయాల సెలవులు పొడిగించనున్నారు.
China Omicron: చైనాలో ఒమిక్రాన్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెద్దగా లేవని చైనా చెబుతున్నప్పటికీ..వాస్తవ పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి.
Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అంతగా ప్రమాదకరం కాకపోయినా అంత ఆందోళన ఎందుకు. ఆ నిపుణులు చెబుతున్నట్టు నిజంగానే ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేమా. .ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.