One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
One Nation one Election: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు.. మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే తన రెండు టర్మ్స్ లో పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ ఎన్నికల దశా దిశా నిర్దేశించే జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతంది.
Chandrababu Pawan Kalyan Met In Secretariat: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కావడం కీలకంగా మారింది. జనసేనలో భారీగా చేరికలు.. క్షేత్రస్థాయిలో బలపడుతుండడంతో పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
One Nation one Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
Jamili Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం.
One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.
Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Telangana Assembly Elections And One Nation One Election Policy : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందనగా కేంద్రం ఇలా స్పెషల్ సెషన్స్ నిర్వహించడానికి కారణం కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లాలి అని అనుకోవడమేనా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. జమిలి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు ఉండే ప్రయోజనాలు ఉంటాయి.. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణను మా ఎడిటర్ భరత్ అందిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.