Rs 11440 Crore Revival Package For Vizag Steel Plant: ప్రైవేటీకరణ జరుగుతుందని.. మూతపడుతుందని వైజాగ్ స్టీల్‌పై తీవ్ర చర్చ జరగ్గా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీతో వైజాగ్ స్టీల్‌కు పూర్వ వైభవం రానుంది.
Ex PM Manmohan Singh Funeral Full Details: తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఎక్కడ.. ఎప్పుడు జరగనున్నాయో తెలుసా? అంతిమయాత్ర.. నివాళులు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల వివరాలు ఇలా ఉన్నాయి.
Half Day Holiday To Central Govt Offices And CPSUs Employees: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు ప్రకటించారు. అంత్యక్రియల నేపథ్యంలో శనివారం కేంద్ర కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
One Nation one Election: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు.. మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే తన రెండు టర్మ్స్ లో పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ ఎన్నికల దశా దిశా నిర్దేశించే జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతంది.
One Nation one Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
Jamili Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం.
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Cabinet Approves One Nation One Election: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. జమిలి ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
Amaravati New Railway Line: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి కేంద్రం గుడ్‌న్యూస్ విన్పించింది. అమరావతి కొత్త రైల్వే లైనుకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇదొక కీలకమైన పరిణామంగా చెప్పవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Cabinet Approves One Nation One Election Report: అసెంబ్లీ, పార్లమెంట్లకు కలిపి ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది.
Union Cabinet Approves One Nation One Election Report: దేశంలో అసెంబ్లీ, పార్లమెంట్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం రేపింది. దీంతో నరేంద్ర మోదీ కలగన్న 'ఒక దేశం- ఒక ఎన్నిక' త్వరలోనే సాకారం కానుంది.
Union Cabinet Approves Minimum Support Prices To 14 Kharif Crops: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త వినిపించింది. పంటలకు సంబంధించి మద్దతు ధరలను భారీగా పెంచింది.
కేంద్ర బడ్జెట్ వేతన జీవులకు ఊరటనిచ్చింది. అటు వ్యవసాయం, ఉపాధి రంగాలతో పాటు రైల్వేకు పెద్దపీట వేసింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెట్‌గా కొనసాగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.