Girls Or Women What They Search In Google Most Of The Time: అమ్మాయిలు లేదా మహిళలు ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉంటారు. సాధారణ సమయాల్లో వారు మొబైల్ ఫోన్లలో ఏం వెతుకుతున్నారో తెలుసా? గూగుల్‌లో వారు వెతికే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గూగుల్ సెర్చ్‌లో మహిళలు ఎక్కువ సర్చ్ చేస్తారనే వెలుగులోకి వచ్చింది. మరి అంతగా ఏం వెతుకుతారో తెలుసుకోండి.
Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 16 వేలకే ల్యాప్టాప్స్, రూ. 7 వేలకే టాప్ సెల్లింగ్ టీవీలు, రూ. 58 వేల నుండే పెట్రోల్ అండే ఎలక్ట్రిక్ వేరియంట్ బైక్స్ విక్రయిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఇవన్నీ కూడా జస్ట్ శాంపిల్ మాత్రమే.. ఇంతకు మించిన ఆఫర్స్ ఇంకెన్నో ఉన్నాయంటోంది ఫ్లిప్‌కార్ట్.
Samsung Galaxy F23 5G Discount Offer in Flipkart: శాంసంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్ అసలు ధర 23,999 రూపాయలు కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 29% డిస్కౌంట్‌కి.. అంటే 16,999 రూపాయలకే ఈ ఫోన్ లభిస్తోందన్న మాట.
Bihar Man Orders Drone Camera in Meesho, but Gets Potatoes. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన డ్రోన్ కెమెరాకు బదులుగా.. కిలో బంగాళదుంపలు వచ్చాయి. ఈ ఘటన తాజాగా బీహార్‌లో చోటుచేసుకుంది.
Online Shopping: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైపోయింది. అత్యంత చౌకగా షాపింగ్ చేయాలంటే..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్స్ ప్రారంభమైపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
How to Use Flipkart Pay Later Option: ముందు షాపింగ్ చేయండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్లిప్‌కార్ట్ 'పే ల్యాటర్' ఇదే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Best tips for safe online shopping: స్మార్ట్‌ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ విస్తృతి పెరిగిపోవడంతో చాలామంది ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా కావాల్సిన వస్తువులను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు. అయితే ఆన్లైన్ షాపింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. లేనిపక్షంలో మీ ఖాతాలో సొమ్ము మీకు తెలియకుండానే ఖాళీ అయిపోవచ్చు.
SBI Dussehra Offer: దసరా పండుగ సీజన్ సమీపిస్తోంది. పండుగ వేళ కావడంతో బ్యాంకులు, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఎస్బీఐ తన కస్టమర్లకు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ల వర్షం కురిపించింది. అదేంటో పరిశీలిద్దాం.
WhatsApp Shopping Button Globally | వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఇందులో భారతదేశం ( India) కూడా ఉంది.
ఈ ప్రత్యేక సేల్స్ లో వినియోగదారులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వారికి ఎలక్ట్రానిక్స్, అన్ని రకాల యాక్సెసిరీస్, ఫర్నిచర్స్ వంటి విభాగాల్లో మంచి ఆఫర్లు లభించనున్నాయి.
వేసవి వచ్చిందంటే చాలు.. వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చాలామంది చూపు కూలర్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలపై పడుతుంది. కూలర్స్ ఎలాగూ లోకల్ మార్కెట్లో లభిస్తాయి కనుక వాటి కోసం ఆన్లైన్ షాపింగ్ సైట్స్‌లో చూడాల్సిన అవసరం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.