This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
OTT Movies: ఎప్పటిలాగే ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. థియేటర్లలో ఈ వారం పెద్దగా సినిమాల్లేవు. కానీ ఓటీటీ వేదికగా మంచి వినోదం లభించనుంది. ఈ వారం విడుదల కానున్న ఓటీటీ సినిమాల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
Amzon prime plans: ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఎన్నిరకాల ఓటీటీలు ఉన్నా అత్యధిక క్రేజ్ కలిగి ఓటీటీల్లో ఒకటిగా అమెజాన్ ప్రైమ్‌ని చెప్పవచ్చు. ఇప్పుడు యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియా కొత్త ప్లాన్స్ ప్రకటించింది.
OTT Platforms : ఈ మధ్యకాలంలో సినిమా హీరో తో సంబంధం లేకుండా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వారు సినిమా క్వాలిటీ విషయంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తీసి అనుకోని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు అయిన రెండు పెద్ద సినిమా ల ఓటీటీ విడుదలపై భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది.
OTT Platforms Ban:ఓటీటీ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల, హింస కంటెంట్ అందిస్తుండడంతో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను రద్దు చేసింది.
OTT Platforms : థియేటర్లలో కంటే ఈమధ్య కొంతమంది ప్రేక్షకులు సినిమాలు ఓటీటి ప్లాట్ ఫామ్స్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మరోపక్క ప్యాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించి ప్యాన్ ఇండియన్ సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టాలు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం
Netflix: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరిగిపోతోంది. మార్కెట్లో ఓటీటీలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఓటీటీ సంస్థలు యూజర్లకు షాక్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
IFFI 2023: ఉత్తమ వెబ్ సిరీస్‌లకు ఇకపై ప్రతి సంవత్సరం అవార్డులను ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్వయంగా పోస్ట్ చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ అవార్డును ఇవ్వనున్నారు.
OTT Platforms: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా థియేటర్ కంటే ఓటీటీలనే ఆశ్రయిస్తుండటంతో ఓటీటీల్లో పోటీ పెరిగింది. ఆఫర్లు, సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Netflix charges: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకివ్వనుంది. అకౌంట్ షేర్ చేసినా.. అదనపు ఛార్జీలు చెల్లించే విధంగా మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత ఉండనున్నాయంటే..
OTT Release Movies: కరోనా సంక్షోభం నేపధ్యంలో ఓటీటీ వేదికలు అందరికీ అలవాటుగా మారాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సినిమాలు కూడా ఎక్కువే విడుదలవుతున్నాయి. ధియేటర్లలో విడుదలైనా..ఓటీటీని కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ వారం ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న సినిమాల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
RBI New Rules: బ్యాంకుల్లో ఇకపై ఆటోమేటెడ్ మనీ కటింగ్ ఉండదు. ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దొంగతనాల్ని అరికట్టేందుకు కొత్త విధానం ప్రవేశపెట్టనుంది.
లాక్డౌన్ కారణంగా ఓవర్ ది టాప్ ప్లాట్ ఫామ్స్ బాగా ఆదరణ పొందాయి. ధియేటర్లు మూతపడటంతో ప్రేక్షకుల వినోదానికి ఇవే కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రారంభం కానుంది.
అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే వ్యాపారంలో ప్రదాన లక్షణం. దీన్నే పాతకాలం నాటి సామెత దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవడం. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫారమ్ వేదికలన్నీ ఇదే సూత్రాన్ని అవలంభిస్తున్నాయి. కరోనా తెచ్చిపెట్టిన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మార్గాలు అణ్వేషిస్తున్నాయి.
Anchor Sreemukhi కి బుల్లితెరపై ఉన్న భారీ క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి అనడం కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. పైగా బిగ్ బాస్ ( Bigg boss Telugu ) పుణ్యమా అని మరింత క్రేజ్ సంపాదించుకుంది కూడా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.