Rahul Gandhi Case: మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని అభ్యర్ధించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
PM Modi: పార్లమెంట్ సమావేశాలకు గెర్హాజరు విషయంపై భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీలు తమకు తాముగా మారకపోతే.. తామే మార్పులు చేస్తామని మోదీ అన్నారు.
Venkaiah Naidu breaksdown in Rajya sabha న్యూ ఢిల్లీ : సభలో కంటతడి పెట్టుకున్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు. సభా మర్యాదలను కించపర్చేలా సభ్యులు వ్యవహరించడం మానుకోవాలని వెంకయ్య నాయుడు (Rajya sabha Chairman Venkaiah Naidu) హితవు.
టీఆర్ఎస్ సీనియర్ నేతలు కేశవరావు, ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలు రాజ్యసభ సభ్యులు (TRS Leaders Takes Oath As Rajya Sabha Member)గా ప్రమాణం చేశారు. సెప్టెంబర్ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా అదే రోజు రాజ్యసభ సభ్యులుగా వీరు ప్రమాణం చేశారు.
ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు తెలుగు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. కోవిడ్19 నిబంధనల నేపథ్యంలో టెస్టులు నిర్వహించడంతో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. చిత్తూరు వైఎస్సార్సీపీ ఎంపీ రెడ్డప్ప (MP Reddappa Tests COVID19 Positive), అరకు ఎంపీ మాధవి కరోనా బారిన పడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు భేటీ కానున్నాయి. ఈ 14న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కొన్ని కీలక విషయాలపై, తమ ఎజెండాపై పార్టీ ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు (CM KCR Meeting with TRS MPs).
ఇప్పటివరకు ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 46కు పైగా మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. కాగా, రెండవ దశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.