Pawan Kalyan Tour: ఏపీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగింది. పల్నాడు జిల్లా మాచవరంలోని సరస్వతి భూములను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అయితే పవన్ పర్యటనలో భద్రత నామమాత్రంగా చేయడం విమర్శలకు దారి తీసింది.
Pawan Kalyan Comments On Anitha: ప్రభుత్వ అసమర్థతను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. పోలీసులకు స్వేచ్ఛనివ్వకపోవడంతోనే అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు.
Deputy CM Pawan Kalyan Review Meeting: గ్రామాల్లో 57 లక్షల మందికి పని కల్పించేలా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. రెండో తరం సంస్కరణలతో మలి దశ విప్లవం రాష్ట్రం నుంచే మొదలు పెడుతున్నామని చెప్పారు.
Sugali Preethi Mother Meets To Pawan Kalyan: సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతిపై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ఆ కేసుపై కదలిక తెచ్చారు. బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
Producer TG Viswa Prasad: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్‌కు జనసైనికులు అమెరికాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన ఆయనను ఘనంగా సత్కరించారు.
Pawan Kalyan OG Movie: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయినా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సినిమాలపై కీలక ప్రకటన చేశారు. సుజిత్ దర్శక్తవంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు.
Pawan Kalyan Entry Girl Missing Case Solve: పాలనలో తన మార్క్ చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ యువతి అదృశ్యం కేసు వెంటనే పరిష్కారమైంది. 9 నెలల సమస్య 10 రోజుల్లో పరిష్కారం కావడం విశేషం.
Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
TG Vishwa Prasad Meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ కూటమి విజయంతో ఇటీవల గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించిన ఆయన.. పవన్‌ను కలిసి గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు.
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మార్క్ పరిపాలన మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు అమ్మాయిల మిస్సింగ్‌పై ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్.. అధికారంలోకి వచ్చిన ఈ తరువాత విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఓ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలోకి దిగారు.
Pawan Kalyan Takes Charge As Minister: ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలో పవన్ శుభముహూర్తాన మంత్రిగా సంతకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించగా.. పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూటీ మొదలుపెట్టారు. తన శాఖల గురించి ఆయన మాట్లాడారు. జనసేన మూల సిద్ధాంతాలకు తన శాఖలు దగ్గరగా ఉన్నాయన్నారు.
Pawan Kalyan - Janasena: కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేస్తారా.. రాష్ట్ర మంత్రి వర్గం లో చేరుతారా అన్న దానికి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జీ తెలుగు సీఈవో కమ్ ఛీఫ్ ఎడిటర్ భరత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Pawan Kalyan Interview with Zee Telugu News: జీ తెలుగు న్యూస్‌కు జనసేనాని పవన్ కళ్యాణ్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న పవన్.. జీ తెలుగు కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.
Pawan Kalyan Speech At Jenda Sabha: జనసేన-టీడీపీ జెండా సభలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. సీఎం జగన్‌పై ఓ రేంజ్లో విరుచుకుపడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను పాతళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదని.. తన పార్టీ జనసేన కాదన్నారు.
Janasena Candidates List: పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి కేవలం 24 సీట్లు కేటాయించడంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైన్ అవుతున్నారు. ఇంతకాలం పోరాడి.. ఇన్ని తక్కువ సీట్లలో పోటీ చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. 24 సీట్లలోనే పోటీ అని చూడొద్దని.. మూడు పార్లమెంట్ స్థానాలను కలుపుకుంటే 40 సీట్ల వరకు జనసేన పోటీలో ఉన్నట్లేనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు.
Pawan Kalyan Bhimavaram Meeting: భీమవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో నాయకులు డబ్బు ఖర్చు పెట్టాల్సిందేనని.. కనీసం భోజనాలు కూడా పెట్టకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఓట్లు కొంటారా లేదా అని మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన హాట్ కామెంట్స్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఒక పార్టీతో మరో పార్టీ చర్చించకుండా చెరో స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి.
Pawan Kalyan Announced two Seats: టీడీపీ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా రెండుస్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా RRR వచ్చేలా.. రాజోల్, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.