Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ తిరుమల తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి కుటుంబాల దగ్గరకు వెళ్లి స్వయంగా పరామర్శించారు. అంతే కాకుండా.. ఆయన బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Game changer event tragedy: గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు హజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించినట్లు తెలుస్తొంది.
Akiranandan and aadya kashi trip: అకీరా నందన్, ఆద్య తన తల్లి రేణు దేశాయ్ తో కలిసి కాశీ యాత్రలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తొంది. వీరి పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి.
Aadya and akiranandan auto ride: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిడ్డలు ఆద్య, అకిరా నందర్ లను వారణాసిలో ఆటోలో ప్రయాణిస్తు హల్ చల్ చేశారు.ఈ వీడియో లు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.
pawan kalyan on nagababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని అన్నారు. కందుల దుర్గేష్ పనితీరు ఆధారంగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Sandhya theatre stampede incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. తెలంగాణ సీఎంరేవంత్ ను నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించినట్లు తెలుస్తొంది.
pawan kalyan on allu arjun issue: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అల్లు అర్జున్ అరెస్ట్ పై విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తొంది.
Vangalapudi anitha: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరంలోని పార్వతిపురం మన్యం జిల్లా సాలురు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్లు తెలుస్తొంది.
AP Volunteers on Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నమోదు చేసిన కేసు పునర్విచారణ చేయాలని హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్లపై గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్‌పై కూటమి ప్రభుత్వం కేస్ ఉపసంహరించుకోవడంపై హైకోర్టులో ఇద్దరు మహిళా వాలంటీర్లు క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
Pushpa2 movie successmet: పుష్ప2 మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Nandamuri Balakrishna: నందమూరీ బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ కోసం తూర్పుగోదావరికి వెళ్లారు. అక్కడ పచ్చదనం చూసి చాలా సంతోషపడినట్లు తెలుస్తొంది. అక్కడి నేచర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు.
Pawan kalyan on rgv controversy: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను తాజాగా, ఢిల్లీలోని మీడియా రామ్ గోపాల్ వర్మ అరెస్టుపై ప్రశ్నించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
Maharashtra assembly elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్డీయే తరపున ప్రచారంకు ఏపీ డిప్యూటీ సీఎం మహారాష్ట్రకు వెళ్లారు.
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈక్రమంలో ఆయన ఓవైసీ బ్రదర్స్ ను ఏకీ పారేశారు. దీంతో మళ్లీ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి.
Sri reddy letter to ys jagan: నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఏపీలో తన సారీల లేఖలతో హల్ చల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె సీఎం చంద్రబాబుకు, లోకేష్ కు, పవన్ కళ్యాణ్ కు, హోమంత్రి అనితకు కూడా సారీలు కొరుతూ లేఖలు రాసినట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.