Pawan kalyan:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సజ్జల రామకృష్ణారెడ్డిపై మండి పడ్డారు. తన అన్న చిరంజీవి జోలికి వస్తే బాగుండదంటూ బహిరంగంగా హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో రెచ్చిపోయి, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు.
Actor Megastar Chiranjeevi Political Supports In AP Elections: కొన్నేళ్ల తర్వాత రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.
JSP Issued Safety Preacausions For Pawan Kalyan Health Condition: అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ ఆరోగ్యం దృష్ట్యా జనసేన పార్టీ కీలక సూచనలు చేసింది. పర్యటన సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించింది.
YS Jagan Hot Comments On Stone Attack In Memantha Siddham Bus Yatra: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధినాయకులపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. తనపై జరిగిన రాళ్ల దాడిపై వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తొలిసారి బహిరంగ వేదికపై చర్చించారు. రాళ్ల దాడి ప్రతిపక్షాలే చేయించాయని సంచలన ఆరోపణలు చేశారు.
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
AP Elections NDA Plan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికలపై ఎన్డీయే కూటమి సమావేశమైంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శక్రవారం జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు సమావేశం. గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Hyper Aadi Shooting Break For Pawank Kalyan Election Campaign: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ కోసం భారీ త్యాగం చేశాడు. సినిమాలే కాదు రాజకీయాలపరంగా కూడా పవన్ అండగా నిలుస్తూ తన షూటింగ్‌లు, షోలకు గుడ్ బై ప్రకటించాడు.
Chiranjeevi - Pawan Kalyan - Trisha: అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో త్రిష ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుగుతున్న చిరంజీవి విశ్వంభర సెట్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా పవర్ స్టార్, మెగాస్టార్లతో త్రిష కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Tamanna Simhadri Contest In Pithapuram: ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని కసితో ఉన్న పవన్ కల్యాణ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆయనకు పోటీగా ఒకరు బరిలోకి దిగడం కలకలం రేపింది.
Senior Heroes Instagram Followers: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల్లో చేతుల్లోనే కాదు.. సెలబ్రిటీల చేతిలో ఓ ఆయుధం అనే చెప్పాలి. ఫోన్లో నెట్ ఉంటే చాలు దునియా మొత్తం మీ చేతిలో ఉన్నట్టే.. ఇక మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఫ్యాన్స్‌కు చేరవేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో మీరు లుక్కేయండి.
Konidela Brothers Chiranjeevi Nagababu Pawan Kalyan In Vishwambhara Shoot: చాలా రోజుల తర్వాత కొణిదెల అన్నదమ్ములు ఒక్కచోట కనిపించారు. మెగాబ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశాడు. ఎన్నికల్లో తన ఆశీర్వాదం కోరుతూ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి తన సోదరులు పవన్, నాగబాబు కోసం ప్రత్యేక వీలు చేసుకుని కలవడం విశేషం.
Chiranjeevi Supports To Pawan Kalyan In Vishwambhara Shoot: ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో పోరాడుతున్న తన సోదరుడికి చిరంజీవి ఆశీర్వదించి రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చి ఆర్థికంగా అండగా నిలిచారు. ఎన్నికల్లో జనసేనకు విజయోస్తు.. విజయీభవ అని చిరంజీవి ఆశీర్వదించారు.
Pawan Kalyan Slams On YS Jagan Gudivada Amarnath: అస్వస్థత నుంచి కోలుకుని ప్రచార పర్వంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి యాత్ర'కు చేపట్టారు. కోడిగుడ్డు వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా ఆసక్తికర ప్రసంగం చేశారు.
Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయనకు కూడా కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. తాజాగా చిన్నపుడు తన పెద్ద తమ్ముడు నాగబాబును చితక బాదిన విషయాన్ని ప్రస్తావించారు.
Janasena: ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండు స్థానాలు మినహా జనసేన అభ్యర్ధుల్ని ప్రకటించింది. మచిలీపట్నం కూడా ప్రకటించడంతో ఇక వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు హీరోలు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Pawan Kalyan Big Donation To JanaSena Party: రానున్న ఎన్నికల కోసం జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. సినిమాల నుంచి తనకు వచ్చిన డబ్బులు ఇస్తున్నట్లు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.