EC Response Ustaad Bhagat Singh Glass Dialogues: ఎన్నికల సమయంలో ఉద్దేశపూర్వకంగా పవన్‌కల్యాణ్ తన సినిమా టీజర్ విడుదల చేసి అందులో 'రాజకీయ డైలాగ్'లు పెట్టారనే వివాదం నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ సందర్భంగా పవన్‌కు ఈసీ....
Varma on Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో రోజురోజుకూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పిఠాపురంలో మరోసారి రచ్చ మొదలైంది. ఆ నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వర్మ మరోసారి రెచ్చిపోయారు.
Janasena Kakinada MP Candidate Tangella Uday Srinivas: అతడు అభిమాని.. ఆ అభిమానంతోనే పార్టీకి 'భారీగా' అండదండలు ఇచ్చాడు. ఇప్పుడు అతడికి ఆ హీరో బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆ వ్యక్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'రిటర్న్ గిఫ్ట్' ఇచ్చుకున్నాడు.
Pawan Kalyan - Hari Hara Veera Mallu OTT Partner: పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు చిత్రాలున్నాయి. అందులో క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపు ఐదేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొలిక్కి రావడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ పార్టనర్ లాక్ అయింది.
Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan - Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
Poonam Kaur - Trivikram: ఇండస్ట్రీలో అసలు సిసలు గురూజీ ఆయనే అంటూ ప్రముఖ దర్శకుడు మాటల మరాఠీ అయిన త్రివిక్రమ్‌ను పూనమ్ కౌర్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ X వేదిక మరోసారి టార్గెట్ చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Veer Shankar elected as Telugu Film Directors Association President: పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ వంటి సినిమాతో పాపులర్ అయ్యాడు వీర శంకర్. ఆ సినిమా కంటే ముందు ఆ తర్వాత ముందు పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దర్శకుడిగానే గుర్తు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా ఈయన తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపుపొందారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బజార్ అభినందనలు తెలియజేసారు.
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం గడిచింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఏళ్లు గడుస్తున్నా కూడా పూర్తి కాలేదు. చాలా కాలం పాటు సైలెంట్ గానే ఉండిపోయిన చిత్ర బృందం తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనకు పాఠాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Contest From Pithapuram: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ అంశం ప్రస్తుతం తీవ్ర రచ్చ రేపుతోంది. ఆయన పోటీచేస్తున్నట్లు ప్రకటించిన పిఠాపురంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ శ్రేణులు పవన్‌కు సహకరించమని తేల్చి చెప్పాయి.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం రోజురోజుకూ మారుతోంది. ఓ వైపు రాజకీయ పార్టీల అభ్యర్ధుల ప్రకటన, మరోవైపు అసమ్మతులతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎట్టకేలకు జనసేనాని పోటీ విషయంలో క్లారిటీ వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena 2nd List: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా తెలుగుదేశం-బీజేపీలో కలిసి కూటమిగా ఏర్పడిన జనసేన మరో జాబితా ప్రకటించింది. తొలి జాబితాలో 5 మందిని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్, రెండో జాబితాలో 9 మందిని ఖరారు చేశారు. రెండో జాబితాలో కూడా తానెక్కడ్నించి పోచీ చేసేది స్పష్టత లేకపోవడం గమనార్హం.
Meera Chopra Marriage: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బంగారం' సినిమాలో కథానాయికగా నటించిన మీరా చోప్రా గుర్తుందా. ఈ సినిమా తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా ఈమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రక్షిత్ కేజ్రీవాల్‌ను రాజస్థాన్‌లోని ఓ రిసార్ట్‌లో పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను ఈ అమ్మడు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.
Pawan Kalyan Dress With Blood: రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఓ షూటింగ్ సమయంలో పవన్ కల్యాణ్ రక్తపు మరకలతో.. చాలా ఘోరంగా కనిపించాడు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే..?
Andhra Pradesh Politics: తోడ బుట్టిన అన్నను వద్దను కొని జనసేన పార్టీ పెట్టానని, తనకు ప్రజలకు మేలు చేయాలనే ఆశయం మాత్రమే ఉందన్నారు. ఒకసారి ఏదైన అనుకుంటే , ముందు వెనుక ఏది ఆలోచించనంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.
Janasena Seats in Ap: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొత్తులపై స్పష్టత వచ్చేసింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ మరోవైపు సిద్దమయ్యాయి. ఇంకోవైపు కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ఉనికి చాటుకునే ప్రయత్నం చేయనున్నాయి.
Bjp New Strategy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో సరికొత్త సమీకరణాలు, పరిణామాలు జరగనున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా మారేందుకు బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీసింది. ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది.
TDP BJP Janasena Alliance: ఏపీలో అధికార వైసీపీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మరోసారి ఏకం అయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.