Mudragada Padmanabham: రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయనేదానికి ముద్రగడ పద్మనాభం ఒక ఉదాహరణ. గత నాలుగు దశాబ్దాలకు పైగా ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు నానుతూనే ఉంది. తాజాగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ.. తాజాగా తన పేరు మార్చుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.
Mudragada Padmanabham His Daughter Kranthi Supports To Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో వారసురాలు వచ్చింది. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి రంగంలోకి దిగింది. సొంత తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి సంచలన నిర్ణయం తీసుకుంది. పిఠాపురం అసెంబ్లీ ఎన్నిక వారి కుటుంబంలో రాజకీయ విభేదాలకు కారణమైంది. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తండ్రి తీరుపై క్రాంతి అసహనం వ్యక్తం చేశారు. తాను పవన్ కల్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించడం గమనార్హం.
Mudragada Challenge: ఏపీ ఎన్నికల వేళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భారీ ఛాలెంజ్ చేశారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mudragada Padmanabham: ఏపీలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. కాపు ఉద్యమ సారధి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. అమ్ముడుపోయిన వ్యక్తంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు కూడా తనకు పాఠాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: సీఎం జగన్ సమక్షంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం, ఆయన కుమారుడు గిరిబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. పిఠాపురం నుంచి ముద్రగడ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
Mudragada Padmanabham YSRCP Joining: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మూడు పార్టీలు కలిసి పొత్తు ఏర్పరుచుకోగా.. అధికార వైఎస్సార్సీపీ దానికి తగ్గట్టు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా కప్పుకోనున్నారు.
AP Assembly Elections 2024: వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా జనసేన-టీడీపీ కూటమి పావులు కదుపుతోంది. ముఖ్యంగా కాపులను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది.
Mudragada vs Jyothula Nehru: ఏపీ ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శత్రువులు చేతులు కలిపే పరిస్థితి కన్పిస్తోంది. కాకినాడ జిల్లాలో అదే జరిగింది. ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.
Ysrcp Strategy: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తెలుగుదేశం-జనసేన పొత్తు, వైసీపీ వైనాట్ 175 టార్గెట్ నేపధ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. కోస్తా జిల్లాల్లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ఆ సామాజికవర్గంపై అధికార పార్టీ ఇప్పుడు దృష్టి సారించింది.
కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానానలకు తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.
Mudragada Entry: కాపు ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రాజకీయ ఊహాగానానలకు తెరదించనున్నారు. ఏ పార్టీలో చేరేది, ఎక్కడి నుంచి పోటీ చేసేది దాదాపుగా నిర్ణయించుకున్నారు. అదే జరిగితే రాజకీయంగా హాట్ టాపిక్ కానుంది.
Mudragda Padmanabham letter to CM Jagan: సంక్రాంతి పండగ పూట 5 రోజుల పాటు కోడి పందాలు, ఎడ్లు, గుర్రం పందాలు నిర్వహించుకునేలా పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ సీఎం జగన్‌కు లేఖ రాశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మీ పతనం చూడాలనే నాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mudragada Padmanabham letter : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం..ఎస్ఈసీ వైఖరిని తప్పుబడుతూ లేఖ రాశారు.
కాపు రిజర్వేషన్ ఉద్యమంలో జరిగిన జన్మభూమి రైలు దహన కేసులో నిందితులపై కేసుల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. తాజాగా వెనక్కి తీసుకున్న కేసులతో దాదాపు అన్నికేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్టైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.