Reassurance property fights have claimed the lives of two boys. The young man, who had a grudge against the minor, poured petrol on his two sons and set them on fire
YOUTH BURNT GOVT OFFICIAL : అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడో యువకుడు. బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులపై గంగాధర్ అనే యువకుడు పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డాడు.
Harshavardhan a young man who attacked his girlfriend in Visakhapatnam was died : ఈ నెల 13న తాను ప్రేమించిన యువతిని... నీతో మాట్లాడాలి.. అంటూ విశాఖపట్నంలో ఒక సూర్యాబాగ్ లోని ఓ హోటల్ కు పిలిపించుకున్నాడు. అక్కడకు వచ్చిన యువతిపై హర్షవర్ధన్ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.