Pfizer vaccine usage conditions: ఫైజర్ వ్యాక్సిన్ తయారీదారులైన బయోంటెక్ ఫార్మా కంపెనీ ప్రపంచానికి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాకు చెక్ పెట్టేందుకు శక్తివంతమైన వ్యాక్సిన్స్‌లో ఒకటిగా పేరొందిన ఫైజర్ వ్యాక్సిన్‌కి (Pfizer-BioNTech vaccine) ఔషదం పరంగా మంచి పేరే ఉన్నప్పటికీ.. వినియోగంలోనే ఇప్పటివరకు ఉన్న కొన్ని ప్రతీకూలమైన అంశాలు ఆ వ్యాక్సిన్ వినియోగానికి అడ్డుగా నిలిచాయి.
Moderna vaccine: అమెరికాలో మరో వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. ఫైజర్ వ్యాక్సిన్ తరువాత ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
Pfizer vaccine approved by Uk : ప్రపంచంలోని తొలి కరోనా వ్యాక్సిన్ కు అనుమతి లభించింది. ఫైజర్ బయోన్టెక్ కోవిడ్ వ్యాక్సిన్ ను యూకే ఆమోదించింది. ఎంహెచ్ఆర్ఏ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ కు ఆమోదముద్ర వేసింది బ్రిటన్ ప్రభుత్వం.
ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు కొద్దిరోజులే మిగిలింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందని తెలుస్తోంది.
కరోనా వైరస్ ( Corona vaccine ) కు వ్యాక్సిన్ ఒక్కటే కన్పించే పరిష్కారం. ప్రపంచవ్యాప్తంగా ఐదే ఐదు వ్యాక్సిన్లు మూడోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. మరి ఇండియాకు అందే తొలి వ్యాక్సిన్ ఏదవుతుందనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రష్యా తరువాత ఇప్పుడు చైనా. కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) కు ఆమోదం పలకడం. చైనాలోని కాన్సినో బయోలాజికల్స్ అభివృద్ధి చేసిన కాన్సినో వ్యాక్సిన్ ( Cansino vaccine ) కు చైనా ఇప్పుడు పేటెంట్ మంజూరు చేసింది. అన్ని నిబంధనల మేరకు ఈ వ్యాక్సిన్ ఉండటం వల్లనే పేటెంట్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.