PIB Fact Check: బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఓ వార్త గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఎక్కౌంట్లు కలిగి ఉంటే జరిమానా విధిస్తారనేది ఆ వార్త. ఇదే ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురి చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Fact Check on Fake Govt Jobs 2023: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ అపాయిట్మెంట్ లెటర్ వివాదంపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి నిజం నిగ్గు తేల్చింది. అపాయింట్మెంట్ లెటర్‌పై విచారణ జరిపిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం.. ఆ వివరాలను తమ సోషల్ మీడియా ట్విటర్ ఖాతా ద్వారా అందరితో పంచుకుంది.
Central Government Scheme: కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ ప్రకటించిందా..? నెల రూ.6 వేలు అందజేయనుందా..? మీరు కూడా ఆ మెసెజ్ చూశారా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? కాస్త ఆగండి. ఈ విషయంలో పీఐబీ క్లారిటీ ఇచ్చింది.
Loan on Aadhaar Card Number: ఆధార్ కార్డుదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా కేంద్రం రూ. 4.78 లక్షల లోన్ అందిస్తోంది అంటూ ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. ఆ లోన్ కావాలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి ఒక లింక్ కూడా అందిస్తున్నారు. ఇది నిజమేనా ? ఇందుల వాస్తవం ఉందా లేక మోసమా అనేదే చాలామంది మెదళ్లను తొలిచేస్తోన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబే ఈ వార్తా కథనం.
Fake Massage Viral On Lockdown: ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్‌లోనూ ఆందోళన మొదలైంది. కొత్త వేరియంట్ బీఎఫ్.7 కేసులు నమోదవుతుండడంతో దేశంలో మళ్లీ లాక్డౌన్ విధించనున్నారా..? 15 రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయా..? ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
Lockdown in India: దేశంలో మరోసారి లాక్డౌన్ విధిస్తారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తొలి దశలో ఏడు రోజుల పాటు లాక్ డౌన్ విధించి, గతంలో తరహాలోనే కఠినమైన ఆంక్షలు విధిస్తారనేది ఆ వైరల్ పోస్ట్ సారాంశం. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ మెసేజ్ చూసి కొంతమంది జనం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Daughters Scheme: మీ కుమార్తెకు కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలిస్తుందా..సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా..కాదా..ఇందులో ఎంతవరకూ నిజముందో తెలుసుకుందాం..
SBI Custmoers Alert: ఎస్బీఐ కస్టమర్స్‌కి సంబంధించి ఒక ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ మెసెజ్‌లో నిజం లేదని స్పష్టంచేస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్‌చెక్ చేయడంతో పాటు ఎస్బీఐ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ ట్విటర్ ద్వారా నిజానిజాలను వెల్లడించింది. మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తున్నట్టయితే.. ఆ మెసేజ్‌పై క్లిక్ చేయడాని కంటే ముందుగా ఈ ఫ్యాక్ట్ చెక్ వార్తా కథనం చదవండి.
SBI Loans: ఎస్బీఐ నుంచి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏ విధమైన గ్యారంటీ లేకుండా 25 లక్షల వరకూ రుణాలిస్తున్నారనేది ఆ న్యూస్ సారాంశం. నారీ శక్తి యోజన పథకంలో భాగంగా ఈ రుణలిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం..
Toll Tax: టోల్గేట్ ట్యాక్స్ విషయంలో వివిధ రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 12 గంటల్లోగా తిరిగొస్తే టోల్‌ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ మరో వార్త వైరల్ అవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Fact Check: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్-డీజిల్‌పై 6 వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తోందనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త ఎంతవరకూ నిజమో కాదో తెలుసుకుందాం..
Face Mask Side Effects : కోవిడ్19 నిబంధనలు పాటించడం, అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడమే వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ముఖానికి మాస్కులు ధరించకపోతే కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. ఈ క్రమంలో ముఖానికి మాస్కులు ధరించడంపై గత ఏడాది నుంచి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
PIB Fact check on Lockdown in India: న్యూఢిల్లీ : మే 2వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే 3వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మరోసారి లాక్డౌన్ వస్తే తమ పరిస్థితి ఏంటని వలస కార్మికులు (Migrant workers), రోజువారీ కూలీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
1 lakh deposit in bank accounts of women ? న్యూఢిల్లీ: మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేసేందుకు సిద్ధమవుతోందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. మహిళ స్వరోజ్‌గార్ యోజన పథకం ( Mahila swarozgar yojana ) కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం రూ. లక్ష రూపాయలు జమ చేస్తోందనేది ఆ వదంతుల సారాంశం.
China apps in India : న్యూ ఢిల్లీ: భారత సైనికులతో చైనా బలగాల ఘర్షణ తర్వాత భారత్ లో చైనాకు చెందిన మొబైల్ యాప్స్‌ని నిషేధించినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై పిఐబి ఫ్యాక్ట్ చెక్ ( pib fact check ) ద్వారా ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( pib ) స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.