Road Accident: రాజస్థాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్ల ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.
PM Modi: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు.
PM Modi Kedarnath Visit: ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
PM Narendra Modi Diwali Celebrations in J&K: జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) రాజౌరి (Rajouri) లోని సైనిక శిబిరాల్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నౌషెరా సెక్టార్ లో (Nowshera sector) ప్రధాని పర్యటించారు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలొదిలిన సైనికులకు నివాళులు అర్పించారు.
Covid-19 vaccination :కేంద్రం ఒక పక్క 100 కోట్లకు పైగా డోసులు సరఫరా చేసి దూసుకెళ్తున్నా కూడా కొన్ని చోట్ల ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు ఈ సమావేశం నిర్వహించింది.
Vallabhai Patel’s birth anniversary:ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ మాట్లాడారు.
Sardar Vallabhbhai Patel: సర్ధార్ వల్లాబాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన వల్లే ప్రస్తుతం భారత్ ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటోందని కొనియాడారు మోదీ.
Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సు లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
100 crore vaccine : దేశంలో వ్యాక్సినేషన్‌పై దురైన ఎన్నో ప్రశ్నలకు 100 కోట్ల వ్యాక్సినేషన్ ఘనతే సమాధానమని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా మనకు అతిపెద్ద సవాల్ విసిరిందని.. ఇంత పెద్ద దేశానికి వ్యాక్సిన్ సరఫరా చేయడం అనేది నిజంగా సవాలే అని ప్రధాని అన్నారు.
PM Narendra Modi: భారత ప్రధాని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ప్రొపైల్ పిక్ ను ఛేంజ్ చేశారు. 100కోట్లకు పైగా టీకాలు వేసిన దేశంగా భారత్ సాధించిన విజయానికి గుర్తుగా మోడీ ప్రొపైల్ పిక్ ను మార్చారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిలాద్ ఉన్ నబీ సభలో అసదుద్దీన్ ఒవైసీ నరేంద్ర మోదీపై, జమ్ము కశ్మీరు, చైనా దూకుడుతనం మరియు పెట్రో-డీజిల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi: దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు.
Paralympics: పారాలింపిక్స్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్-6లో కృష్ణ నాగర్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 19కి చేరింది.
All party meeting on Afghanistan crisis: పార్లమెంటులో వివిధ పార్టీల పక్ష నేతలను ఈ అఖిలపక్ష భేటీకి ఆహ్వానించనున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఆదివారమే ఆదేశాలు అందాయి.
కేంద్ర ప్రభుత్వం కొత్త కొత్త పథకాలతో పేదలకు చేయూత కలిపిస్తుంది. "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన". భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడి చేయాలనుకునే వారికి ఇదొక అద్భుత అవకాశమనే చెప్పాలి.
PM Modi launching PMUY scheme: న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించనున్నారు. ఉజ్వల 2.0 పేరిట ప్రారంభించనున్న ఈ పథకం కింద నిరుపేదలైన లబ్ధిదారులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌తో (Free LPG gas connection) ఇవ్వడంతో పాటు రీఫిల్ చేసిన ఫస్ట్ సిలిండర్, గ్యాస్ పొయ్యి ఉచితంగా అందించనున్నారు.
Free ration during coronavirus pandemic: PM Modi న్యూ ఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి వ్యాపించడం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 80 కోట్ల వరకు మందికి ఉచిత రేషన్ పంపిణీ చేయడం జరిగింది అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం సంబంధించి మధ్యప్రదేశ్‌కి చెందిన లబ్ధిదారులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించిన ప్రధాని మోదీ.
Khel Ratna Award: ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో క్రీడాకారులకు ప్రధానం చేసే అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా మార్పు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.