PM Modi speaks to Vladimir Putin: రష్యా, ఉక్రెయిన్ మధ్య హింసను వెంటనే నిలిపివేయాలని.. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వ్లాదిమిర్ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన చేశారు.
YS Jagan laid foundation for 31 New projects: ఏపీలో 31 కొత్త జాతీయ రహదారులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
PM Modi: సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన నిలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి.. శబ్ద్ కీర్తన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో రవిదాస్ భక్తులు ఆకర్షించేందుకే మోదీ ఇలా చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
UP Man attempt Suicide in live: ఒక బూట్ల వ్యాపారి ఫేస్బుక్ లైవ్‌లోనే పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రధాని మోదీనికి ఇందుకు కారణమని ఆయన ఆరోపించాడు. ఈ ఘటనలో ఆయన భార్య మృతి చెందింది.
Modi on AP Bifurcation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఇప్పటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఆనాడు ఏపీ పునర్విభజన బిల్లుపై సరిగ్గా చర్చించి ఉంటే ఇంతటి సమస్యలు తలెత్తేవి కావని మోదీ స్పష్టం చేశారు.
PM Modi Condolence on Anantapur Road Accident: కూతురి వివాహం అయిన వెంటనే తిరిగి ఇంటికెళ్లి మిగతా కార్యక్రమాలు చూద్దామనుకున్న ఆ తండ్రితో పాటు మరో ఎనిమిది మంది బంధువులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పొయారు. అనంతపురం జిల్లాలో తాజాగా జరిగిన ఈ విషాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.
Lata Mangeshkar: లెజెండరీ సింగర్, భారత రత్న, ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్ మృతి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్ర పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆమెకు తుది వీడ్కోలు పలికారు.
Statue of Equality: హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా సమతా మూర్తి భోధనలను గుర్తు చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 5) తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. 11వ శతాబ్దపు సాధువు, సంఘ సంస్కర్త రామానుజాచార్య సహస్రాబ్ధి వేడుకలకు ప్రధాని హాజరుకాబోతున్నారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారతదేశ ప్రజలందరికీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నారు.
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన ఆయన.. అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు.
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఇందులో ఓ భాజపా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.