Statue of Equality: హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా సమతా మూర్తి భోధనలను గుర్తు చేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 5) తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. 11వ శతాబ్దపు సాధువు, సంఘ సంస్కర్త రామానుజాచార్య సహస్రాబ్ధి వేడుకలకు ప్రధాని హాజరుకాబోతున్నారు.
73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారతదేశ ప్రజలందరికీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నారు.
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. రిపబ్లిక్ డే పరేడ్ కు ముందు నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన ఆయన.. అమరవీరులకు సంతాపాన్ని ప్రకటించారు.
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఇందులో ఓ భాజపా ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు.
lockdown in india 2022: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న ప్రధాని, ముఖ్యమంత్రుల భేటీకి ప్రధాన్యత సంతరించుకుంది.
How To Check PM Kisan 10th Installment Status Online : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద పదో విడత నగదు రైతుల ఖాతాల్లోకి జమ. నగదు జమ స్టేటస్‌ను ఇలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
జాతీయ మహిళా కమిషన్ సిద్ధార్థ్ ట్వీట్‌పై సీరియస్ అయి నోటీసులు జారీ చేసింది. సిద్దార్థ్ చేసిన పోస్ట్ స్త్రీ ద్వేషం, మహిళల గౌరవానికి అవమానం కలిగించే విధంగా ఉందని పేర్కోంది.
PM Modi calls Telangana BJP Chief Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ప్రధాని మోదీ ఫోన్. తెలంగాణ విషయాలపై ఆరా తీసిన మోదీ. దాదాపు 15 నిమిషాల పాటు తెలంగాణలోని పరిస్థితులపై బండి సంజయ్‌తో మాట్లాడిన మోదీ.
PM Modi security breach FIR Registered Against 150 People : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన భద్రతా వైఫల్యం విషయంలో 150 మందిపై కేసులు నమోదు. భద్రతా వైఫల్యం వ్యవహారంపై కేంద్రానికి నివేదిక పంపించిన పంజాబ్ సర్కార్.
Mallikarjun Kharge Tweets a Video on Blocked PM Modi : పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు బీజేపీ కార్యకర్తలే ఆటంకం కలిగించారన్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే. వీడియో పోస్ట్ చేసిన మల్లికార్జున ఖర్గే. ప్రధాని, దేశ భద్రతకు బీజేపీ కార్యకర్తలే ముప్పు అన్న కాంగ్రెస్ సీనియర్ నేత.
PM's security lapse: పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింతను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా తప్పు బట్టారు. 'ప్రధానిపై జరిగి ఈ దాడి 140 కోట్ల భారతీయులందరిపై జరిగిన దాడి'గా (Kangana on PM Modi) అభివర్ణించారు.
CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.