EPFO: ఉద్యోగం చేసేవారికి పీఎఫ్ అకౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. పీఎఫ్ చందాదారులకు పదవీ విరమరణ తర్వాత పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు పీఎఫ్ అకౌంట్ ద్వారా పొందవచ్చన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఈ పీఎఫ్ చందాలకు లభించే బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
PPF Investment Plan: ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. తల్లిదండ్రుల్లో కూడా పిల్లల భవిష్యత్తుపై ఆందోళన పెరుగుతోంది. పిల్లల చదువు, పెళ్లి ఖర్చులకు డబ్బు సమకూరుస్తామో లేదో? అనే ఆందోళన ఎక్కువవుతోంది.
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శనివారం ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. ఇది గత మూడేళ్లలో అత్యధికం. ఖాతాదారులకు ఈ వడ్డీ ఎప్పుడు జమా అవుతుందో తెలుసుకుందాం.
PPF-SSY Account Update: మీ పీఎఫ్, సుఖన్య సమృద్ధి యోజన ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఈ చిన్న పనిచేయండి. అది కూడా మార్చి 31లోగా పూర్తి చేయండి. లేదంటే వారి ఖాతాలు ఇనాక్టివ్ అయిపోతాయి.
PPF Maturity: భవిష్యత్ రక్షణకు అద్భుతమైన నిధి పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్. అందుకే దాదాపుగా ప్రతి ఉద్యోగి తప్పకుండా పీపీఎఫ్ ఎక్కౌంట్ కలిగి ఉంటాడు. పీపీఎఫ్ ఎక్కౌంట్ మెచ్యూరిటీ పూర్తయితే తక్షణం ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
PPF Benefits: పోస్టాఫీసులో అద్భుతమైన పధకాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ కావాలనుకుంటే పోస్టాఫీసు పీపీఎఫ్ ఫండ్ మంచి ప్రత్యామ్నాయం. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి.
PPF New Rules: పీపీఎఫ్ ఎక్కౌంట్ హోల్డర్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. నవంబర్ 9 నుంచి పీఎఫ్ ఎక్కౌంట్‌కు సంబంధించి కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
How To Get Loan On Ppf Account: పీపీఎఫ్ పథకంలో చాలా మంది పెట్టుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా ఉండడంతో పాటు మంచి ఆదాయం లభిస్తుండడంతో నెల నెల కొంత డబ్బు పీపీఎఫ్‌లో పెట్టుపెడుతున్నారు. అయితే పీపీఎఫ్‌లో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో తెలుసుకోండి.
PPF Account: ప్రస్తుతం చాలా మంది సంపాదించిన డబ్బును ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. డబ్బు పెట్టుబడి పెడితే సురక్షితంగా ఉండడంతో అధిక వడ్డీ వచ్చే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారికి కోసం కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా..
PPF Updates: పీపీఎఫ్‌లో చాలా స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో సేవింగ్, పెట్టుబడితో పాటు ట్యాక్స్ కూడా సేవే చేసుకోవచ్చు. పీపీఎఫ్ 15 ఏళ్ల వ్యవధిలో ఒక లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఆ వివరాలు మీ కోసం..
Best Investment Plans: సేవింగ్ లేదా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తుంటే..అద్భుతమైన ప్రభుత్వ పథకం ఉంది. ఇందులో కేవలం 500 నుంచి ప్రారంభిస్తే..40 లక్షల వరకూ రిటర్న్ పొందవచ్చు..
ఉద్యోగులు పన్ను మినహాయింపు సహా మరెన్నో ప్రయోజనాలు పొందాలంటే ప్రతి నెలా గడువు తేదీలోగా పీపీఎఫ్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు అందులో అనేక విధాలుగా డబ్బు జమ చేయవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.