Donald Trump Video: డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేథ్యంలో ఆయన తన సతీమణిని కిస్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
US President: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో ఆయన జీతభత్యాలు ఎలాంటి ఉంటాయి. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) నవంబర్ 3వ తేదీన జరిగే ఎన్నికల ముందే ఫ్లోరిడాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం ( Election Campaign ) మొదలుపెట్టడానికి ముందే ఫ్లోరిడాలో ఓటు వేశారు.
TikTok Ban In USA: అగ్రరాజ్యం అమెరికా భారత్ బాటలోనే పయనిస్తోంది. టిక్ టాక్ ను త్వరలో బ్యాన్ ( US Ban on TikTok ) చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) స్వయంగా వెల్లడించాడు. దీంతో చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ (ByteDance ) సంస్థకు కొలుకోలేని దెబ్బతగలనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.