Anchor Anasuya in Pushpa movie: ఫేమస్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు పుష్ప సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినప్పటికీ.. అది డీగ్లామరస్ రోల్ కావడంతో ఆమె సుకుమార్‌కు నో చెప్పిందని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న తరుణంలో డీగ్లామరస్ రోల్స్ చేయడం రిస్క్ అవుతుందేమోననే ఉద్దేశంతో యాంకర్ అనసూయ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్.
Allu Arjun's vanity van meets with accident: అల్లు అర్జున్ క్యారావ్యాన్‌ని కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో గత కొంతకాలంగా పుష్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
Allu Arjun in Rampachodavaram for Pushpa shooting: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న Pushpa movie shooting లో పాల్గొనేందుకు వచ్చిన అల్లు అర్జున్ తన Guest house కి వెళ్తున్నాడని తెలుసుకున్న అభిమానులు వందలాది మంది రంపచోడవరం జంక్షన్‌కు తరలివచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.