Rajnath Singh With Machine Gun | కేంద్ర రక్షణశాఖ మంత్రి సరిహద్దుల్లో పరిస్థిని సమీక్షించేందుకు శుక్రవారం ఉదయం లడఖ్ వెళ్లారు. అక్కడ ఆయనకు సైనికులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజులపాటు సరిహద్దుల్లో రాజ్‌నాథ్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు.
India vs China: ఇండో చైనా సరిహద్దులో ( Indo china border ) తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్‌కు రష్యా నుంచి సహకారం అందుతుందా ? ఇవాళ మాస్కోలో జరిగిన రష్యన్ డే పరేడ్‌లో ( Russian victory day parade ) భారత ఆర్మీ పాల్గొనడం దేనికి సంకేతాలిస్తోంది అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
న్యూ ఢిల్లీ: ఇండో చైనా సరిహద్దుపై ( LAC) పై మొహరించి ఉన్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. డ్రాగన్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకు వీలుగా 3 వేల 5 వందల కిలోమీటర్ల సరిహద్దుపై ఉన్న సైన్యానికి ఈ స్వేఛ్చనిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ( Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ( High level review meeting) నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో నేటికి 13 రోజులు కాగా, ఏప్రిల్ 14వ తేదీ దగ్గరపడుతున్న పరిస్థితుల్లో దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తివేస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే చర్చ దేశవ్యాప్తంగా మొదలయ్యింది. ఒకవేళ ఎత్తివేస్తే
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోన్న కరోనావైరస్ మహమ్మారి భారత్ లో కూడా వ్యాప్తి తీవ్రతరమవుతోంది. కాగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 9 వ రోజు అమలవుతున్న నేపథ్యంలో మరిన్ని పటిష్టమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నేడు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్టమైన తనిఖీలు నిర్వహించాలని, లాక్ డౌన్ గడువు
ఈ మధ్యకాలంలో వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ వార్తలను ఆధారంగా చేసుకొని కొన్ని మూకుమ్మడి దాడులు జరుగుతుంటే.. కొన్ని దాడులు అనుమానాల వల్ల జరుగుతున్నాయి.
కర్నాటకలో 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఎస్. యడ్యూరప్ప నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాదుకు వస్తున్నారు. సోమవారం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ లో జరగనుంది. ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 69వ బ్యాచ్ కింద 136 మంది ఐపీఎస్ శిక్షణ పూర్తిచేసుకున్నారు.
రాయల్ భూటాన్ పోలీస్, నేపాల్ పోలీస్, మాల్దీవ్ పోలీస్ నుంచి 14 మంది విదేశీయుతోపాటు మొత్తం 136 ఐపిఎస్ ప్రొబేషనర్లు దీక్షన్ పెరేడ్లో పాల్గొంటారు. 22 మంది మహిళా ప్రొబేషనర్లలో ఒకరు భూటాన్ పోలీస్ నుంచి వచ్చినట్లు ఎస్‌వీపిఎన్‌పిఏ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.